ఆ విషయంలో అమ్మాయిలే చాలా ఫాస్ట్‌ బాసూ

Written By:

బాసూ...ఆ విషయంలో అమ్మాయిలే ఫాస్ట్‌గా ఉన్నారట.. అదేంది ఆ విషయంలోనా అసలింతకీ ఆ విషయం ఏంటీ అని అనుకుంటున్నారా...మీరనుకున్నట్లు ఆ విషయం కాదులెండి ఇది..సెల్‌ఫోన్ వాడకం గురించి. సెల్‌ఫోన్ వాడకంలో అమ్మాయిలు గంటల తరబడి గడిపేస్తున్నారట. అబ్బాయిలేమో వెనుకబడిపోతున్నారట..ఓ సర్వే లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సో ఆ సర్వే కథేంటో కింద చూడండి.

Read more:మోడీ.. నీవు ఫ్లాప్ అంటున్న ఎన్నారైలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్‌పోన్ లతో కాలక్షేపం

సెల్‌పోన్ లతో కాలక్షేపం

కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్‌పోన్ లతో కాలక్షేపం చేస్తున్నారట.

అమ్మాయిలు 10 గంటలు.అబ్బాయిలు 8 గంటలు

అమ్మాయిలు 10 గంటలు.అబ్బాయిలు 8 గంటలు

రోజుకు సరాసరి అమ్మాయిలు 10 గంటలు పాటు సెల్‌ఫోన్ వాడితే అబ్బాయిలు 8 గంటలు ఉపయోగిస్తున్నారట.

జేమ్స్ రాబర్ట్స్ బృందం

జేమ్స్ రాబర్ట్స్ బృందం

అమెరికాలోని ఓ యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టెక్సాస్ లోని బేలర్ యూనివర్సిటీ ప్రొపెసర్ జేమ్స్ రాబర్ట్స్ బృందం కాలేజీ విద్యార్థులు సెల్ ఫోన్ వాడుక అంశంపై పరిశోధన చేశారు.

సెల్ ఫోన్లకు బానిసలయ్యామని 60 శాతం మంది విద్యార్థులు

సెల్ ఫోన్లకు బానిసలయ్యామని 60 శాతం మంది విద్యార్థులు

రాబర్ట్స్ బృందం ఆన్ లైన్ ద్వారా ఈ సర్వే చేసింది. సెల్ ఫోన్లకు బానిసలయ్యామని 60 శాతం మంది విద్యార్థులు అంగీకరించారని చెప్పారు.

చదువుపై ప్రతికూల ప్రభావం

చదువుపై ప్రతికూల ప్రభావం

సెల్ పోన్లను ఎక్కువగా వాడటం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

వీడియో గేమ్స్ తో ఎక్కువ సమయం

వీడియో గేమ్స్ తో ఎక్కువ సమయం

సెల్ ఫోన్ లో ఇంటర్నెట్,సోషల్ మీడియా,వీడియో గేమ్స్ తో ఎక్కువ సమయం గడుపుతుంటారని వారు తెలిపారు.

అమ్మాయిలు సామాజిక విషయాల కోసం

అమ్మాయిలు సామాజిక విషయాల కోసం

అబ్బాయిలు ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ కోసం సెల్ ఫోన్ లు వాడుతుంటే అమ్మాయిలు సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తారని రాబర్ట్స్ వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here write Female students spend 10 hours daily on cellphone
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting