మోడీ.. నీవు ఫ్లాప్ అంటున్న ఎన్నారైలు

Posted By:

భారత ప్రధాని నరేంద్ర మోడీకి రానున్న పర్యటనలో ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. మోడీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ నీరాజనాలు పలికిన భారతీయులు అలాగే భారత సంతతికి చెందిన వారిలో కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా అక్కడ ప్రచారం ప్రారంభించే పనిలో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 26,27వ తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల అమెరికా పర్యటన చేయనున్న విషయం విదితమే. అయితే ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగితా కథనం కింద చదవండి.

Read more: మోడీ యుఎస్ పర్యటన రహస్యం ఇదేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోడీ పెయిల్ డాట్ కాం

మోడీ పెయిల్ డాట్ కాం

మోడీ పెయిల్ డాట్ కాం పేరిట ఇప్పుడు అమెరికా రెండు రోజుల మోడీ పర్యటనలో అక్కడ కొందరు భారతీయులు వ్యతిరేక ప్రచారం సాగించనున్నారు.

నరేంద్రమోడీపై వ్యతిరేక ఉద్యమం

నరేంద్రమోడీపై వ్యతిరేక ఉద్యమం

నరేంద్రమోడీ సిలికాన్ వ్యాలీ సందర్శనకు వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని ఇప్పటికే ట్విట్టర్,వెబ్ సైట్ల ద్వారా ఇప్పటికే ప్రారంభించారు.

ట్విట్టర్ లో మోడీ పై దాడి

ట్విట్టర్ లో మోడీ పై దాడి

మోడీ పెయిల్ డాట్ కాం పేరిట వెబ్ సైట్ లోనూ అలాగే ట్విట్టర్ లో మోడీ పెయిల్ డాట్ కాం ట్యాగ్ తగిలించి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు.

సిలికాన్ వ్యాలీ లో ఈ నెల 27న నిరసన ప్రదర్శన

సిలికాన్ వ్యాలీ లో ఈ నెల 27న నిరసన ప్రదర్శన

సిలికాన్ వ్యాలీ లో ఈ నెల 27న నిరసన ప్రదర్శన జరుపుతామని వారు హెచ్చరిస్తున్నారు.

మహిళలకు వ్యతిరేకంగా హింస

మహిళలకు వ్యతిరేకంగా హింస

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ లో దళితులు,మైనారిటీలు,మహిళలకు వ్యతిరేకంగా హింస పెరిగిపోయిందని వారు ట్విట్టర్ లో విమర్శిస్తున్నారు.

పౌర హక్కులు మంటగలుస్తున్నాయి

పౌర హక్కులు మంటగలుస్తున్నాయి

పౌర హక్కులు మంటగలుస్తున్నాయని అకాడమిక్ సాంస్కృతిక సంస్థల్లో మత చాంధస రాజకీయాలను చొప్పిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.

ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శ

ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శ

అమెరికాలోని ప్రవాస భారతీయుల ప్రయోజనాల కోసం ఇంతవరకు మోడీ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శిస్తున్నారు.

ఏడాది పాలన తీరుపై ...

ఏడాది పాలన తీరుపై ...

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను,ప్రవాస భారతీయులను ఆహ్వనించేందుకు సిలికాన్ వ్యాలీకి వస్తున్న మోడీని ఆయన ఏడాది పాలన తీరుపై ...ఇంకా విజన్ పై నిలదీయాల్సిన అవసరం ఉందని ఆ సభ్యులు చెప్పుకొస్తున్నారు.

రాజకీయ పార్టీ హస్తం ఉందా

రాజకీయ పార్టీ హస్తం ఉందా

మరి వారి వెనుక ఏధైనా రాజకీయ పార్టీ హస్తం ఉందా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.అయితే సాన్ జోన్ లోని సాప్ సెంటర్ లో సెప్టెంబర్ 27న మోడీ 18,500 మందిని ఉద్దేశించి ప్రసగించనున్నారు.

మోడీపై ట్విట్టర్ లో వెలువెత్తుతున్న నిరసనలు

మోడీపై ట్విట్టర్ లో వెలువెత్తుతున్న నిరసనలు

మోడీపై ట్విట్టర్ లో వెలువెత్తుతున్న నిరసనలు ఇవే 

ట్విట్టర్ లో మోడీపై విమర్శలు

ట్విట్టర్ లో మోడీపై విమర్శలు

ట్విట్టర్ లో మోడీపై విమర్శలు 

మోడీ గో బ్యాంక్ అంటూ ట్విట్టర్ లో నినాదాలు

మోడీ గో బ్యాంక్ అంటూ ట్విట్టర్ లో నినాదాలు

మోడీ గో బ్యాంక్ అంటూ ట్విట్టర్ లో నినాదాలు

మోడీ ఫెయిల్ ఎలా అయ్యాడంటూ ట్విట్టర్ లో కామెంట్ల వెల్లువ

మోడీ ఫెయిల్ ఎలా అయ్యాడంటూ ట్విట్టర్ లో కామెంట్ల వెల్లువ

మోడీ ఫెయిల్ ఎలా అయ్యాడంటూ ట్విట్టర్ లో కామెంట్ల వెల్లువ

మోడీపై ఇదొక విమర్శనాస్ర్తం

మోడీపై ఇదొక విమర్శనాస్ర్తం

మోడీపై ఇదొక విమర్శనాస్ర్తం

రీలిజియన్ కు సంబంధించి మోడీ పై వ్యతిరేకత

రీలిజియన్ కు సంబంధించి మోడీ పై వ్యతిరేకత

రీలిజియన్ కు సంబంధించి మోడీ పై వ్యతిరేకత 

మోడీకి అక్కడి భారతీయులు నీరాజనాలు

మోడీకి అక్కడి భారతీయులు నీరాజనాలు

గత పర్యటనలో మోడీకి అక్కడి భారతీయులు నీరాజనాలు పలికారు. కాని ఇప్పుడు అలా జరగుతుందా లేదా అన్నదే తెగ ఉత్కంఠకు గురిచేస్తోంది. 

ఒబామా కలయిక

ఒబామా కలయిక

ఒబామా సైతం తన శ్వేధ సౌధానికి ఆహ్వనించి బ్రహ్మరథం పట్టారు.అయితే ఇప్పుడు మళ్లీ ఈ పర్యటనలో ఆ స్థాయిని అందుకుంటారా లేదా అన్నది చూడాలి.

ఒబామా భయం

ఒబామా భయం

త్వరలో జరగనునన్న ఐక్యరాజ్యసమితి సమావేశాల విడిదిలో ఒబామా తనకు కేటాయించిన రూంకు వెళ్లడానికి భయపడుతుంటే..మరొక వైపు మోడీ ,నవాష్ షరీప్ ఒకే చోట బసకు సిద్ధమయ్యారు 

మోడీకి వ్యతిరేకంగా మొదలెట్టిన ట్విట్టర్

మోడీకి వ్యతిరేకంగా మొదలెట్టిన ట్విట్టర్

మోడీకి వ్యతిరేకంగా మొదలెట్టిన ట్విట్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

https://twitter.com/search?q=%23ModiFaildotcom&src=tyah

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Why activists have started the modifail.com website to protest the PM's visit to Silicon Valley
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting