కాంతితో పనిచేసే మెమరీ చిప్

Posted By:

భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కాంతి ఆధారంగా పనిచేసే మెమరీ చిప్‌ను డిజైన్ చేసి టెక్నాలజీ రంగంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఈ కాంతి ఆధారిత మెమరీ చిప్ డేటాను శాస్వుతంగా స్టోర్ చేయగలదు. మోడ్రన్ కంప్యూటింగ్‌కు అవసరమైన వేగాన్ని ఈ చిప్ అందుకోగలదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More : మీ ఫోన్‌కు పొంచి ఉన్న ప్రమాదాలు

ప్రస్తుతమున్న కంప్యూటర్‌లలో ప్రాసెసర్ ఇంకా ర్యామ్‌ల మధ్య ఎలక్ట్రానిక్ డేటా‌ ట్రాన్స్‌మిషన్ చాలా నెమ్మదిగా ఉంటోంది. ఈ సమస్యలను అధిగమించే క్రమంలో ఆధునిక వర్షన్ ప్రాసెసర్‌లతో ఇంకా ర్యామ్‌లను అభివృద్థి చేస్తున్నప్పటికి ఊహించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోతున్నాం.

Read More : విచ్చలవిడిగా బూతు సినిమాలు చూస్తున్నారు

ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హరీష్ భాస్కరన్ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం కాంతి ద్వారా పనిచేసే చిప్‌ను రూపొందించి కంప్యూటింగ్ ప్రపంచానికి కొత్త ఊతమిచ్చింది.

Read More : 8 ఏళ్లగా రోజుకో సెల్ఫీ!

ఈ photonic nonvolatile memory chip నిర్మాణంలో భాగంగా Ge2Sb2Te5 (GST) మూలకాల మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. రీరైటబుల్ సీడీ, డీవీడీలో డేటాను స్టోర్ చేసేందుకు ఇదే తరహా మిశ్రమాన్ని వాడటం జరుగుతోంది. 

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

కాంతిని ప్రసారం చేయగలగే సిలికాన్ నైట్రైడ్ (waveguide) పై GST మిశ్రమాన్ని అమర్చటం ద్వారా చిప్‌లోని వేవ్‌గైడ్ జీఎస్‌టీ స్థితిని మారుస్తుంది. తద్వారా సమాచారాన్ని కంప్యూటర్ ఆల్గారిథమ్‌కు అనుగుణంగా ప్రాసస్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 110.9 mm x 38 mm x 9.8 mm

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

టీవీని కంప్యూటర్‌లా మార్చుకోగలిగే సరికొత్త ‘ఇంటెల్ కంప్యూట్ స్టిక్'ను ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ అలానే లైనక్స్ ఆపరేటింగ్ వర్షన్‌లలో ఈ కంప్యూట్ స్టిక్ లభ్యమవుతోంది. ఇంటెల్ ఆఫర్ చేస్తున్న విండోస్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్ సెర్చ్, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 32జీబి స్టోరేజ్, 2జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్‌లెస్ కీబోర్డ్ అలానే మౌస్‌లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. లైనక్స్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఉబుంటు 14.04ఆపరేటింగ్ సిస్టం, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 8జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్ లెస్ కీబోర్డ్ అలానే మౌస్ లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్ కు కనెక్ట్ చేసుకోవచ్చు.

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

 ఈ డివైజ్‌ను అవసరాన్ని బట్టి టీవీ బాక్స్ లేదా కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. స్పెసిఫికేషన్లు: ఇంటెల్ జెడ్3735ఎఫ్ (64-బిట్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి మెమెరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (32 బిట్) విత్ బింగ్ సెర్చ్

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత: 7.1 x 7.1 x 2.3

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి మెమరీ, 32జీబి స్టోరేజ్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్, చుట్టుకొలత 151 x 90 x 10మిల్లీ మీటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

 స్పెసిఫికేషన్లు: ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి మెమరీ, 32జీబి స్టోరేజ్, విండోస్ 8.1, ఉబుంటు 14.04 చుట్టుకొలత 148 x 79 x 9మిల్లీ మీటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

 స్పెసిఫికేషన్లు: 4వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ (కోర్ ఐ3, ఐ5), మెమరీ 16జీబి వరకు, స్టోరేజ్ స్పేస్ 32జీబి నుంచి 256జీబి వరకు, విండోస్ 8.1 ప్రో ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 131 x 131 x 42మిల్లీ మీటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

స్పెసిఫికేషన్లు: సిలిరాన్, పెంటియమ్, కోర్ ఐ3, 2జీబి నుంచి 16జీబి వరకు మెమరీ, స్టోరేజ్ సామర్థ్యం 2.5″ HDD ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 8.1/7 చుట్టుకొలత 115 x 111x 35మిల్లీ మీటర్లు.

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

 స్పెసిఫికేషన్లు: 5వ తరం ఇంటెల్ కోర్ ఐ3-5010యు ప్రాసెసర్, 16జీబి వరకు ఇంటర్నెల్ మెమరీ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, చుట్టుకొలత 114.3 x 111.76 x 48.26మిల్లీ మీటర్లు.

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

స్పెసిఫికేషన్లు: ఇంటెల్ కోర్ ఐ5-5250యు ప్రాసెసర్, 16జీబి మెమరీ, చుట్టుకొలత 4.5 x 4.4 x 1.3మిల్లీ మీటర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
First light-based memory chip to store data permanently. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot