స్మార్ట్‌ఫోన్లపై రూ. 10 వేల తగ్గింపు : ఫ్లిప్‌కార్ట్ పండగ షురూ

Written By:

దసరా, దీపావళి రాకముందే ఈ కామర్స్ దిగ్గజాలు భారీ తగ్గింపులకు తెరలేపాయి. ఈ వరసలో ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపులను అందించేందుకు సిద్ధమైంది. ఏకంగా ఫోన్లపై రూ. 10 వేల తగ్గింపును షురూ చేసింది. అక్టోబర్ 2 నుంచి మొదలు కానున్న ఈ బిగ్ బిలియన్ డే సేల్ 6వ తేదీ వరకు సాగుతుంది. ఈ రోజుల్లో ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆపర్లేంటో ఓ సారి చూద్దాం.

కష్టమర్ల కోసం జియో తక్షణం చేయాల్సిన పనులు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్ ఫోన్

ఈ ఫోన్ పై భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందించింది. రూ. 10 వేల తగ్గింపును ఇస్తోంది. రూ. 18999 విలువ గల ఈ ఫోన్ ను ఇప్పుడు 9999కే సొంతం చేసుకోవచ్చు.

లీకో లీ 2

ఇది కూడా తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. రూ. 11999 విలువ గల ఈ ఫోన్‌ను రూ. 10,499కే సొంతం చేసుకోవచ్చు.

లీకో లీ 1ఎస్ ఈకో

ఈ ఫోన్ కూడా భారీ తగ్గింపు ధరలో లభిస్తోంది. రూ. 10 వేల విలువ గల ఈ ఫోన్ ఇప్పుడు రూ. 2 వేల డిస్కౌంట్ తో కేవలం రూ. 7999కే మీ సొంతం చేసుకోవచ్చు.

అడిషనల్ డిస్కౌంట్లు

మీరు ఏవైనా రెండు స్మార్ట్ ఫోన్లు మీరు ఎక్సేంజ్ చేసుకున్నట్లయితే మీకు రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు తగ్గింపును అందిస్తోంది.

మోటో ఎక్స్ ప్లే

16 జిబి ,32 జిబి ఇంటర్నల్ మెమొరీ గల మోటో ఎక్స్ ప్లే ఎక్సేంచ్ ఆఫర్ తో మీరు కొనుగోలు చేసినట్లయితే రూ. 4500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఆపిల్ వాచ్

రూ. 25,990 విలువ గల ఆపిల్ వాచ్ ఇప్పుడు కేవలం రూ. 12999కే మీ సొంతం చేసుకోవచ్చు.

Google Chromecast 2

రూ. 3399 విలువ గల ఈ సెట్ ఇప్పుడు రూ. 2999కే లభిస్తోంది.

స్పీకర్స్

రూ. 15 500 విలువ గల Altec Lansing speaker స్పీకర్స్ ని ఇప్పుడు మీరు రూ. 4999కే సొంతం చేసుకోవచ్చు.దీంతో పాటు రూ. 7990 విలువ గల JBL Flip 2 Speakerని మీరు రూ. 3999కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్‌బిఐ

ఎస్‌బిఐ డెబిట్ ,క్రెడిట్ కార్ట్ హోల్డర్స్ కోసం ఫ్లిప్ కార్ట్ 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. వారు ఏ వస్తువుపైన అయినా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Big Billion Day Sale: Moto X Play, LeEco Le 2, Asus ZenFone 2, and Other Big Deals read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot