Just In
Don't Miss
- Lifestyle
ఆదివారం మీ రాశిఫలాలు 15-12-2019
- News
ఏపీ దిశ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకురండి: ఢిల్లీలో దీక్ష, ప్రధానికి స్వాతి మాలీవాల్ లేఖ
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Finance
ఏమేం చేస్తారోగానీ.. ఏడాదికి రూ.7 కోట్లు పుచ్చుకుంటారు!
- Sports
లార్డ్స్లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్లకు వెళ్లండి!
భారీ డిస్కౌంట్ లతో "ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్"
ప్రముఖ e-కామెర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కస్టమర్స్ కోసం ఎప్పుడు ఆఫర్స్ ను ప్రకటిస్తు వస్తోంది. గత నెలలో ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్స్ ముగిసిన వెంటనే కస్టమర్స్ కోసం మే 4 నుండి మే 7 వరకు 'సమ్మర్ కార్నివాల్' అనే పేరుతో మరొక ఆఫర్స్ ను ప్రకటించింది.
ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మరొక కొత్త సేల్స్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ పేరుతో మే15 నుండి మే19 వరకు కస్టమర్స్ కోసం తీసుకొస్తోంది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్
ఈ ఐదు రోజుల అమ్మకానికి గృహ మరియు వంటగది ఉత్పత్తులపై లిస్టింగ్ ఆఫర్లు పక్కన ఉన్న స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్లు మరియు ఇతర గాడ్జెట్లు, పెద్ద ఉపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, మరియు వస్త్రాలపై బారి డిస్కౌంట్లను ప్రకటించింది.గత వారం ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్స్ ముగిసాయి ఇందులో రియల్ మి2 ప్రో, ఐఫోన్ XR, నోకియా 6.1 ప్లస్ మరియు మరిన్ని స్మార్ట్ఫోన్ల పై డిస్కౌంట్లను అందించింది.
ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ లో HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ పై 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ J6
Flipkart బిగ్ షాపింగ్ డేస్ అమ్మకాల సమయంలో కొన్ని మొబైల్ ఫోన్లను తక్కువ ధరలకు ఇస్తునట్లు ప్రకటించారు.ఇందులో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ J6 ₹10,199 ధర వద్ద ముందు ఎన్నడూ లేని విదంగా అందుబాటులో ఉంటుంది. ఆసుస్ 'ZenFone మాక్స్ ప్రో M1 ₹ 9,115 అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్రకారం దీని ధర₹7,999 (MRP రూ .10,999).

ఐఫోన్XR
ఐఫోన్ XR ₹ 58,500 మరియు ఇతర ఐఫోన్ నమూనాలు కూడా బిగ్ షాపింగ్ డేస్ విక్రయాల సమయంలో కొత్త ఆఫర్లతో అందుబాటులో ఉంటాయి. Flipkart ప్రీమియం స్మార్ట్ఫోన్లలో రాబోయే డిస్కౌంట్ గురించి శనివారం మరిన్ని వివరాలు బహిర్గతం చేస్తుంది.

నోకియా
రియల్ మిc1 --- Rs. 6,999 (MRP Rs. 8,999)
ఒప్పో K1(4GB, 64GB) ------ Rs. 14,490 (MRP Rs. 18,990)
నోకియా 5.1ప్లస్(4GB, 64GB) ---- Rs. 7,999 (MRP Rs. 13,199)
నోకియా 6.1ప్లస్(4GB, 64GB) ----- Rs. 13,888 (MRP Rs. 12,999)
Honor 10 Lite (4GB, 64GB) ----- Rs. 12,999 (MRP Rs. 16,999)
Honor 9 Lite (4GB, 64GB) ------ Rs. 7,999 (MRP Rs. 13,999)
Honor8X (4GB, 64GB) ------ Rs. 14,999 (MRP Rs. 19,999)

రియల్మీ 3 ప్రో
ఇటీవల విడుదలైన రియల్మీ 3 ప్రో,రెడ్మి నోట్7 ప్రో,రియల్మీ C2 ఫోన్లను కూడా ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సమయంలో ఫ్లాష్ అమ్మకాలు నిర్వహిస్తుంది.ఈ ఫోన్ల మీద ఎటువంటి ఫ్లాట్ డిస్కౌంట్లు ఉండవు కాని అమ్మకం సమయంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్ మార్కెట్ అమ్మకంలో No-EMI కాస్ట్ వంటి ఎంపికలు మరియు డిస్కౌంట్లు కూడా అందిస్తుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790