చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

Written By:

ఈ మధ్య నష్టాల్లో కూరుకుపోయి తల్లడిల్లిన ఫ్లిప్‌కార్ట్ ఎలాగైనా కష్టమర్లను ఆకట్టుకోవాలని తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా కష్టమర్లకు ఓ శుభవార్తను అందించింది. సమాన నెలసరి వాయిదా పద్ధతిలో (ఈఎంఐ)లో కొనుగోలు చేసేవారికి అదనంగా ఎటువంటి ఛార్జీలు పడకుండా ఓ కొత్త ఆప్సన్ తీసుకువచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ అనే పేరుతో ఈ ఆఫర్ ను వినియోగదారులకు అందిస్తోంది.

Read more : ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

దీని ద్వారా భారీ కొనుగోళ్లు జరిపేవారికి ఆన్‌లైన్ షాపింగ్‌ను సులభతరం చేయడానికి ఈ ఆప్సన్ ప్రవేశపెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దీని ద్వారా డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీరేట్లులాంటి చెల్లింపులు ఇక ముందు వుండవని ప్రకటించింది. జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో డౌన్ పేమెంట్, కస్టమర్లకు జీరో ఇంటరెస్ట్ వంటివి 'నో కాస్ట్ ఈఎంఐ' కింద వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తులను ఎలాంటి అవరోధాలు లేకుండా కొనుగోలు చేయడమే లక్ష్యంగా 'నో కాస్ట్ ఈఎంఏ' ఆప్షన్ ను ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్న బెస్ట్ డీల్స్ కు సంబంధించిన ఆఫర్స్ ఇవే. 

Read more : మేలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

కొనుగోలు పై రూ.1,300 విలువ చేసే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఉచితం,

ఫోన్ బెస్ట్ ధర రూ.9,999.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1998

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.15,990

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.10,999

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.8,499

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,499

ఫోన్ బెస్ట్ ధర రూ.6,999

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,499

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.10,190

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.2190

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.26,999

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.11,999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.12,999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

బెస్ట్ ధర రూ.31,999

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.16,999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

బెస్ట్ ధర రూ.39,499

తగ్గింపు 3 వేలకు పైగానే 

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.9999

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ బెస్ట్ ధర రూ.22,999

ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Flipkart introduces online 'No Cost EMI' option
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot