Home
News

నచ్చకపోతే 24 గంటల్లో డబ్బు వాపస్

తమ వద్ద కొనుగోలు చేసిన వస్తువులను వివిధ కారణాల రిత్యా తిరిగిన పంపిన ఆన్‌లైన్ షాపర్లకు 24 గంటల్లో ఆ నగదును రీఫండ్ చేసే ప్రక్రియను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో నగదు రీఫండింగ్ ప్రక్రియకు 3 రోజుల నుంచి 5 పని రోజులు సమయం పట్టేది. ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్స్ ట్రాన్స్‌ఫర్స్ విధానం ద్వారా ఈ తక్షణ రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈకామర్స్ వ్యాపారం రోజురోజుకు జోరందుకోవటంతో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More : జిల్లెట్ కొత్త ‘ఫ్లెక్స్‌బాల్' రేజర్ వచ్చేసింది

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు అందించే వస్తువుల నాణ్యత, ధరల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తువును అందుకున్నాకే గనదు చెల్లించే (క్యాష్ ఆన్ డెలివరీ) పద్ధతిలో ఆర్డరు చేసిన వారు, ఆ వస్తువు నచ్చక, వెనక్కి పంపితే ఫ్లిప్‌కార్ట్‌కు చేరగానే నగదు వాపసు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ కొత్త కార్పొరేట్ కార్యాలయం బెంగుళూరు

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart to offer customers refund within 24 hours. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X