జిల్లెట్ కొత్త ‘ఫ్లెక్స్‌బాల్’ రేజర్ వచ్చేసింది

Posted By:

షేవింగ్ ఉత్పత్తుల తయారీ రంగంలో 100 సంవత్సరాలకు పైగా సుధీర్ఘమైన చరిత్రనను సొంతం చేసుకున్న జిల్లెట్, ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఫ్లెక్స్‌బాల్ రేజర్‌ను విడుదల చేసింది. విప్లవాత్మక షేవింగ్ టెక్నాలజీతో జిల్లెట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్' మొదటి చూపులోనే మీ మనసు దోచేస్తుంది.

ఈ సరికొత్త రేజర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లెక్స్‌బాల్ టెక్నాలజీ నమ్మశక్యం కాని 24 డిగ్రీల కోణంలో చర్మనాకి అనుగుణంగా రోటేట్ అవుతూ మృదువైన షేవ్‌ను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రకరకాలు ముఖాలను పరిగణలోకి తీసుకుని జిల్లెట్ ఈ విప్లవాత్మక టెక్నాలజీని అభివృద్థి చేసింది.

జిల్లెట్ కొత్త ‘ఫ్లెక్స్‌బాల్’ రేజర్ వచ్చేసింది

సౌకర్యంతమైన షేవ్‌లో భాగంగా, మన ముఖాలకు త్రీ-డైమెన్షనల్ మూమెంట్‌లను అందించే రేజర్ పివోట్స్ అవసరమైనప్పటికి, మార్కెట్లో చాలా వరకు టు-డైమెన్షనల్ మూమెంట్‌లను అందించే రేజర్ పివోట్స్ మాత్రమే అందిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా షేవ్ చేసుకున్నప్పటికి టు - డైమెన్షనల్ రేజర్ పివోట్స్ ఏదో ఒక ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటాయి. జిల్లెట్ ఫ్లెక్స్‌బాల్ టెక్నాలజీలో జత చేసిన మరో కొత్త డైమెన్షన్ మూమెంట్, బ్లేడ్‌లతో సక్రమమైన కాంటాక్ట్‌ను కొనసాగిస్తూ ప్రతి వెంట్రుకను క్లీన్‌గా షేవ్ చేసేస్తుంది.

సౌకర్యవంతమైన, అనూకూలమైన వెట్ షేవ్‌ను అందిస్తామంటూ మార్కెట్లో అనేక రేజర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించే వారు ఒక్కసారి జిల్లెట్ ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్‌ను వాడిచూస్తే చాలు, తేడా ఏంటో వాళ్లకే తెలిసిపోతుంది.

జిల్లెట్ కొత్త ‘ఫ్లెక్స్‌బాల్’ రేజర్ వచ్చేసింది

ఈ రేజర్ రూపకల్పనలో భాగంగా ఫ్లెక్సిబుల్ హ్యాండిల్‌కు జిల్లెట్ అమర్చిన ఫ్యూజన్ ప్రోగ్లైడ్ బ్లేడ్స్ సరికొత్త షేవింగ్ టెక్నాలజీకి నాంది పలికాయి. ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్‌లోని సరికొత్త ఫీచర్లు:ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్ లోని సరికొత్త ఫీచర్లు:

బ్లేడ్ స్టెబిలైజర్‌తో కూడిన సన్నని, నున్నడి బ్లేడ్స్,
ఖచ్చితమైన ఎడ్జింగ్‌తో కూడిన ప్రెసిషన్ ట్రిమ్మర్
అడ్వాన్సుడ్ ఎస్-బ్లేడ్ టెక్నాలజీ,
మినరల్ ఆయిల్ మేళవింపుతో పాటు మరిన్ని లూబ్రికెంట్‌లను కలిగిన లుబ్రాస్ట్రిప్,
పొడవాటి వెంట్రులను అలైన్ చేసేందుకు కాంబ్ గార్డ్,

ఈ రేజర్ హ్యాండిల్ పై ఏర్పాటు చేసిన సరికొత్త ఎర్గోనామిక్ గ్రిప్ రేజర్‌ను మీ వేళ్లలో సమర్థవంతంగా పట్టి ఉంచుతుంది. ఈ ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫ్లెక్సిబాల్ టెక్నాలజీ

ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబాల్ టెక్నాలజీ సాధ్యమైనంత వరకు క్లీన్ షేవ్‌ను అందిస్తుంది. షేవింగ్ సమయంలో ఈ ఫ్లెక్స్‌బుల్ రేజర్ హెడ్ ఎనభై శాతం మూవ్ అవుతూ ప్రతి వెంట్రుక క్లీన్‌గా షేవ్ అయ్యేలా చూస్తుంది.

5 సన్నని, నున్నడి బ్లేడ్స్

ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్‌తో జిల్లెట్ అందిస్తున్న 5 సన్నని, నున్నడి బ్లేడ్స్‌తో కూడిన కార్ట్రిడ్జ్ సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేని సున్నితమైన షేవ్‌ను అందిస్తుంది. ప్రెసిషన్ ట్రిమ్మర్ అడ్వాన్సుడ్ ఎస్-బ్లేడ్ టెక్నాలజీ, మరిన్ని లూబ్రికెంట్ లను కలిగిన లుబ్రాస్ట్రిప్ వంటి అంశాలు షేవింగ్ సరళినే మార్చేస్తాయి.

ట్రిమ్మర్

ఖచ్చితమైన ఎడ్జింగ్‌ను అందించే ప్రెసిషన్ ట్రిమ్మర్‌‌ ను జిల్లెట్ తన జిల్లెట్ ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్ బ్యాక్ పై ఏర్పాటు చేసింది. 

మెరుగుపరచబడిన లుబ్రాస్ట్రిప్

చర్మం పై మృదువైన మూమెంట్‌లను అందించేందుకు జిల్లెట్ ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్‌లో మెరుగుపరచబడిన లుబ్రాస్ట్రిప్‌ను ఏర్పాటు చేసారు. మినరల్ ఆయిల్ మేళవింపుతో పాటు మరిన్ని లూబ్రికెంట్‌ల కలయకతో పనిచేసే ఈ లుబ్రాస్ట్రిప్ రిపీడెట్ స్ట్రోక్స్‌లోనూ నొప్పిలేని షేవ్‌ను అందిస్తుంది.

అన్ని ప్రోగ్లైడ్ బ్లేడ్ క్యాట్రిడ్జ్‌లకు ఫిట్ అవుతాయి

ఫ్లెక్స్‌బాల్ టెక్నాలజీతో వస్తోన్న ఫ్యుజన్ హ్యాండిల్స్ అన్ని ప్రోగ్లైడ్ బ్లేడ్ క్యాట్రిడ్జ్‌లకు ఫిట్ అవుతాయి. యూజర్లు ప్రతిసారీ హ్యాండిల్స్‌ను కొనుగోలు చేయవల్సిన అవసరం ఉండదు. క్యాట్రిడ్జ్‌లను కొనుగోలు చేస్తే సరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జిల్లెట్ కొత్త ఫ్లెక్సిబుల్ రేజర్ వచ్చేసింది

ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్‌లోని సరికొత్త ఫీచర్లు:

బ్లేడ్ స్టెబిలైజర్‌తో కూడిన సన్నని, నున్నడి బ్లేడ్స్
ఖచ్చితమైన ఎడ్జింగ్‌తో కూడిన ప్రెసిషన్ ట్రిమ్మర్
అడ్వాన్సుడ్ ఎస్-బ్లేడ్ టెక్నాలజీ,
మినరల్ ఆయిల్ మేళవింపుతో పాటు మరిన్ని లూబ్రికెంట్‌లను కలిగిన లుబ్రాస్ట్రిప్,
పొడవాటి వెంట్రులను అలైన్ చేసేందుకు కాంబ్ గార్డ్,

 

జిల్లెట్ కొత్త ఫ్లెక్సిబుల్ రేజర్ వచ్చేసింది

విప్లవాత్మక షేవింగ్ టెక్నాలజీతో జిల్లెట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్'మొదటి చూపులోనే మీ మనసు దోచేస్తుంది.

జిల్లెట్ కొత్త ఫ్లెక్సిబుల్ రేజర్ వచ్చేసింది

రేజర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లెక్స్‌బాల్ టెక్నాలజీ నమ్మశక్యం కాని 24 డిగ్రీల కోణంలో చర్మనాకి అనుగుణంగా రోటేట్ అవుతూ బెస్ట్ షేవ్‌ను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రకరకాలు ముఖాలను పరిగణలోకి తీసుకుని జిల్లెట్ ఈ విప్లవాత్మక టెక్నాలజీని అభివృద్థి చేసింది.

జిల్లెట్ కొత్త ఫ్లెక్సిబుల్ రేజర్ వచ్చేసింది

ఈ సరికొత్త రేజర్‌కు హ్యాండిల్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఆరెంజ్ బాల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

జిల్లెట్ కొత్త ఫ్లెక్సిబుల్ రేజర్ వచ్చేసింది

ఫ్లెక్స్‌బాల్ టెక్నాలజీలో జతచేసిన కొత్త డైమెన్షన్ మూమెంట్ బ్లేడ్‌లతో సక్రమమైన కాంటాక్ట్‌ను కొనసాగిస్తూ ప్రతి వెంట్రుకను క్లీన్‌గా షేవ్ చేసేస్తుంది.

జిల్లెట్ కొత్త ఫ్లెక్సిబుల్ రేజర్ వచ్చేసింది

ఈ ఫ్లెక్స్‌బాల్ ఫ్యూజన్ ప్రోగ్లైడ్ రేజర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The All-New Gillette FlexBall Razor Comes To India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot