ఫ్రెండ్ షిప్ డేకి గిఫ్ట్ కొనేద్దామా..

Written By:

ఫ్రెండ్ షిప్ డే వచ్చేసింది..మరి ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా ఏవైనా ఇస్తున్నారా..అయితే మీ కోసమే గాడ్జెట్ ఎదురుచూస్తోంది. కేవలం 500 రూపాయలతో మీ ఫ్రెండ్స్ కు చిరకాలం నిలిచిపోయే గిఫ్ట్ కొనివ్వండి. 500 రూపాలయకు లభించే కొన్ని రకాలు వస్తువులు ఇక్కడ ఇస్తున్నాం.ఇంకెందుకాలస్యం ఒకసారి చూసేయండి మరి.

Read more : గ్లాసు వాటర్ తో వెలుగులే వెలుగులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.వైర్ లెస్ గేమింగ్ మౌస్

ధర. రూ. 442

2.నెక్ బాండ్ హెడ్ ఫోన్

ధర . రూ. 369

3.పెన్ డ్రైవ్

ధర.రూ. 429

4.డెల్ కీ బోర్డు

ధర.రూ.499

5.స్పీకర్

ధర రూ.450

6.పవర్ బ్యాంక్

ధర. రూ. 500

7.క్లాసిక్ కీ బోర్డు

ధర. 499

8.ఇంటెక్స్ వెబ్ కామ్ పీసీ

ధర. రూ.499

9.బ్లూ టూత్ హెడ్ సెట్

ధర రూ. 399

10. క్వాంటమ్ వెబ్ కామ్

ధర. రూ. 297

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write friendship day gifts under 500. You can gift to these useful gadget to your friends for all.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting