గ్లాసు వాటర్ తో వెలుగులే వెలుగులు

Posted By:

ఏందీ నమ్మలేకున్నారా...ఒక గ్లాసు వాటర్ తో వెలుగులు ఎలా వస్తాయి అని ఆశ్చర్యపోతున్నారా....అయితే మీ కోసమే ఇది. ఎలా వస్తుందో చదివేయండి. ఒక గ్లాసు వాటర్ తీసుకోండి దాంతో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కలపండి అంతే దానిని తీసుకుపోయి ఫిలిప్ఫీన్స్ కంపెనీ వారు తయారు చేసిన ల్యాంప్ లో పోయండి అంతే ఇక మీ ఇల్లు వెలుగులతో నిండిపోతుంది. దాదాపు 8 గంటల పాటు ఈ వెలుగు ఉంటుంది. దీనికి ఎటువంటి ఛార్జింగ్ కాని స్మార్ట్ ఫోన్ అవసరం కాని ఉండదు. ఈ ల్యాంపులను ఎక్కువగా ఐస్ ల్యాండ్ దీవుల్లో వాడుతారు.ఎందుకంటే అక్కడ పవర్ ఉండదు. అందుకని ఎక్కువగా వీటిమీదనే ఆధారపడతారు. ఇది ఆరు నెలల పాటు పనిచేస్తుంది. మీకు కూడా ఇలాంటి ల్యాంప్స్ కావాలంటే కంపెనీ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆర్డర్ చేయండి.

Read more:వాచ్ లోనే సెల్ ప్రపంచాన్ని చూసేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

పాప నవ్వు లాగే వెలుగులు కూడా 

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గ్లాసు వాటర్ ,సాల్ట్ తో వెలుగులు పంచుతున్న ల్యాంప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
A Philippines-based company has developed a lamp that can run for eight hours at a stretch on a glass of water and two tablespoons of salt.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot