హాటెస్ట్ టెక్నాలజీ!

|

ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ప్రయోగాల ద్వారా సాధ్యమైనవే. ఆలోచించటం ద్వారానే మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. మనిషి లైఫ్ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు అందుబాటులోకి వస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా పలువురు డిజైనర్లు రూపకల్పన చేసిన కాన్సెప్ట్ టెక్నాలజీలను ఇప్పుడు చూద్దాం...

 

(ఇంకా చదవండి: బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు)

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

పర్వతారోహకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్లిప్పా లెగ్స్

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

ఎలక్ట్రిక్ సైకిల్

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

ఆర్టిఫోన్ ఇన్‌స్ట్రుమెంట్ 1

వివిధ రకాల వాయిద్యాలను ఈ డిజిటల్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వినిపిస్తుంది.

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!
 

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

పెబ్బిల్ టైమ్ స్మార్ట్‌వాచ్

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

ప్రపంచపు అత్యుత్తమ స్మార్ట్ బ్యాక్‌ప్యాక్. పూర్తి స్థాయి సెక్యూరిటీ ఫీచర్లతో రూపుకల్పన కాబడిన ఈ ట్రావెలింగ్ బ్యాగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి డివైస్‌లను చార్జ్ చేసుకోవచ్చు.  

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

AKOLYT

ఈ గాడ్జెట్ ద్వారా మీ కారుకు అదనపు సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది.

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

నైక్ సెల్ఫ్ టైయింగ్ షూ

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

బైట్ హాక్

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హైపర్ లూప్ ప్రాజెక్టు

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

హాటెస్ట్ కాన్సెప్ట్ టెక్నాలజీ!

ఓపెన్ సోర్స్ ప్రింటబుల్ హ్యూమనాయిడ్

ఎలాన్ మస్క్ అంతిమంగా తన హైపర్ లూప్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను బహిర్గతం చేసాడు. అసలేంటీ హైపర్ లూప్ ప్రాజెక్టు..?, ఈ ప్రాజెక్టు వల్ల ఏంటి ఉపయోగం..? అన్న ప్రశ్నలు మీలో ఉత్పన్నమవచ్చు. హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్ లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్ ఫ్రాన్సిస్కోల మధ్యదూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ఎలాన్ మస్క్ ఊహల్లో మాత్రమే ఉంది. డిజైనింగ్ కూడా ఈయన ఊహే. ఈ ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెడతారు..?, ఎవరు చేపడతారు అన్న ప్రశ్నలకు కూడా ఎలెన్ వద్ద సమాధానం లేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టును స్వీకరించేందుకు ఎవరు ముందుకు రాకపోయినట్లయితే.. తానైనా చేస్తానో, లేదో చెప్పలేమని ఎలెన్ సందేహాస్పందంగా మాట్లాడారు. ఇంతకీ హైపర్ లూప్ క్యాప్సూల్ ఏలా ప్రయాణిస్తుంది..? ఈ వాహనం వేగం గంటకు ఏంత..? అక్కడికే వస్తున్నా.. హైపర్ లూప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్యూబ్ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. గంటకు అక్షరాలా 1126.54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని ఈ వాహనం కలిగి ఉంటుంది. ఈ వాహనం కోసం గంటకు ఏడొందల క్యాప్సూల్స్ ను రూపొందిస్తారు. ఆ క్యాప్సూల్ ఒక్కొక్కటి 28 సీట్ల సామర్ద్యం కలిగి ఉంటుంది. ఈ క్యాప్సుల్స్ అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ ను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా క్యాప్సూల్స్ ఆ వేగాన్ని కొనసాగిస్తాయి. అదే సమయంలో, అవి ప్రమాదానికి గురికాకుండా అడుగుభాగంలో అయిస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. అంటే.. ప్రతి క్యాప్సూల్ గాలిలో కొంచెం కూడా కుదుపు లేుకుండా ప్రయాణిస్తుందన్నమాట. 7 నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని ఎలెన్ గాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికి దాదాపు రూ.37 వేల కోట్లు ఖర్చవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియా హైస్పీడ్ రైల్ అథారిటీ అధికారులు మాత్రం ఎలాన్ మస్క్ ఆలోచనలను కొట్టిపారేస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన హైపర్‌లూప్ నిర్మాణంలో ఎదురయ్యే పలు కీలక సమస్యలను ఆయన చాలా తేలిగ్గాతీసిపడేస్తున్నారని పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Future Gadgets: Hottest concept tech of 2015. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X