ఖరీదైన బతుకులా.. మజాకా!
అత్యంత విలాసవంతమైన లైఫ్ స్టైల్ ను కోరుకునే వారి కోసం ఖరీదైన గాడ్జెట్ లు మార్కెట్లో రెడీగా ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఖరీదైన వజ్రాలు ఇంకా బంగారం మేళవింపుతో డిజైన్ కాబడిన ఈ సాంకేతిక వస్తువులు సెలబ్రెటీలకు తెగనచ్చేస్తున్నాయి.
Read More: స్మార్ట్‌ఫోన్‌ల సునామీ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు ఖరీదైన గ్యాడ్జెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
201- క్యారట్ చోపార్డ్ వాచ్
ఖరీదు 25,000,000 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
ఐప్యాడ్ 2 గోల్డ్ హిస్టరీ ఎడిషన్
ఖరీదు 7,944,000 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
క్యారట్ గోల్డ్ స్పీకర్లు
ఖరీదు 4,700,000 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
డార్క్ నైట్ హోమ్ థియేటర్
ఖరీదు $2,000,000 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
యాలాస్ డైమెండ్ టీవీ
ఖరీదు 130,000 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
పాయిజన్ డార్ట్‌ఫ్రాగ్ వాచ్
ఖరీదు 103,264 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
అల్టీమేట్ ఐప్యాడ్ టవర్ స్టేషన్
ఖరీదు $15,774 డాలర్లు

కోట్ల ఖరీదు చేసే పలు క్రేజీ గాడ్జెట్‌లు
స్టాక్స్ ఎస్ఆర్-009 హెడ్‌ఫోన్స్
ఖరీదు 5,250 డాలర్లు


Click it and Unblock the Notifications








