Just In
- 52 min ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 3 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 19 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 22 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
తెలంగాణకు తీరని ద్రోహం.!కేంద్ర బడ్జెట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్.!
- Movies
మీరా జాస్మిన్ రీ ఎంట్రీ పక్కా? హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్లీ.. రామ్ పోతినేని సినిమాలో అలా!
- Lifestyle
Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అతీత శక్తుల గుట్టు విప్పే టెక్నాలజీ
CBS న్యూస్ అనే ప్రముఖ వార్తా సంస్థ 2005లో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సర్వే లో భాగంగా 48 శాతం మంది అమెరికన్లు ఆత్మలను నమ్ముతున్నట్లు వెల్లడయ్యింది. ఇదే అంశానికి సంబంధించి ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ 20 నుంచి 50 శాతం మంది దొయ్యాలను నమ్ముతున్నట్లు తేలింది. ఈ గణాంకాలను విశ్లేషించినట్లయితే దొయ్యాలు, భూతాలను నమ్మే వారి కంటే నమ్మని వారి సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
అయితే చాల మందిలో ఈ ఆత్మల పట్ల ఓ రకమైన కన్ఫ్యూషన్ వాతావరణం నెలకుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రకమైన ఆందోళనతో సతమతమవుతోన్న పలువురు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నిపుణులను సైతం రంగంలోకి దింపుతున్నారట. ఈ ఘోస్ట్ హంటర్స్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దొయ్యాలు ఉన్నది, లేనిది నిర్ధారించేస్తారట. అసాధారణ శక్తులకు సంబంధించిన అంతుచిక్కని గుట్టును శోధించేందుకు ఘోస్ట్ హంటర్లు ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇప్పుడు చూద్దాం...

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
ఈ ప్రొఫెషనల్ ఈవీపీ పరికరం తాను గ్రహించిన శబ్థాలను ఏకకాలంలో ప్లేబ్యాక్ చేయటంతో పాటు రికార్డ్ చేస్తుంది. అతీత భావన పరిశోధనల్లో ఈ గాడ్జెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
పారానార్మల్ పరిశోధకులైన రోనా అండర్సన్, బెన్ మికాన్‌లు గోస్ట్ హంటింగ్ గేర్ సహాయంతో తమ పరిశోధనలను సాగిస్తున్న దృశ్యం.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీన భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే డిజిటల్ థర్మామీటర్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే డిజిటల్ ఆడియో రికార్డర్స్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఈఎమ్ఎఫ్ మీటర్స్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే గోస్ట్ బాక్స్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే కెమెరా ట్రాప్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే మోషన్ డిటెక్టర్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే పారాబోలిక్ మైక్రోఫోన్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్.

అతీత శక్తులు గుట్టు విప్పే టెక్నాలజీ
టామ్స్ గాడ్జెట్స్ సంస్థ అందిస్తోన్న గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్. ఈ కిట్ లో అతీత భావనలను అన్వేషించేందుకు ఈఎమ్ఎఫ్ మీటర్, బీమ్ బారియర్ అలారమ్ సెట్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ఇంకా ఫ్లాష్ లైట్ లు ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470