ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లలో బ్యాటరీ లైఫ్ ను రెట్టింపు చేసేందుకు బెస్ట్ అప్లికేషన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి . వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...
పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
JuiceDefender (జ్యూస్ డిఫెండర్ )
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
Greenify (గ్రీనిఫీ )
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
GO Battery Saver & Power Widget (గో బ్యాటరీ సేవర్ & పవర్ విడ్జెట్)
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
Green Battery Saver & Manager (గ్రీన్ బ్యాటరీ సేవర్ & మేనేజర్)
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
DU Battery Saver(డి యు బ్యాటరీ సేవర్)
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
Avast Battery Saver(అవాస్ట్ బ్యాటరీ సేవర్)
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
PowerPRO (పవర్ ప్రో )
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
Battery Optimizer & Cleaner
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
డి యు స్పీడ్ బూస్టర్ & యాంటీవైరస్
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

ఈ అప్లికేషన్స్ మీ ఫోన్లో ఉంటే బ్యాటరీ లైఫ్ డబల్
AVG క్లీనర్ & బ్యాటరీ సేవర్
ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను ఉచితంగా పొందవచ్చు .
ఇదిగోండి లింక్

Click it and Unblock the Notifications