స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

|

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లకు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని సదరు నివేదిక స్పష్టం చేసింది.

 

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అత్యధికంగా ఉన్న ఉత్తమ 12 దేశాల వివరాలను గణాంకాలతో మీముందుకు తీసుకువస్తున్నాం. స్మార్ట్ ఫోన్ ల వినియోగంలో చైనా మొదటి స్థానంలో నిలవగా భారత్ ఐదో స్థానంలో ఉంది. క్రింది ఏర్పాటు చేసిన స్లైడ్‌షో ద్వారా వాటి వివరాలను తెలసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

1.) చైనా ( China):

మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య: 1.2 బిలియన్.
స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య: 246 మిలియన్.

ముఖ్యంగా చైనీయులు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అమితంగా ఇష్టపడతారు.

 

 స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

2.) యూఎస్ (U.S):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య 333 మిలియన్లు,
వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య: 230 మిలియన్లు,

18 నుంచి 54 సంవత్సరాల వయసు కలిగిన అమెరికన్లలో అత్యధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!

3.) జపాన్ (Japan):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య 128 మిలియన్లు,
స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య: 78 మిలియన్లు.

జపనీయులు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అమితంగా ఇష్టపడతారు.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!
 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

4.) బ్రెజిల్ (Brazil):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య: 259 మిలియన్లు,
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య: 55 మిలియన్లు.

బ్రెజీలియన్ స్మార్ట్‌ఫోన్ యజమానులు సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఇష్టపడతారు.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

5.) ఇండియా (India):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య 700 మిలియన్లు,
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య 44 మిలియన్లు.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇంటర్నెట్, అప్లికేషన్స్ ఇంకా సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఇష్టపడతారు.

 

 స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

6.) యూకే (U.K):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య 76 మిలియన్లు,
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య 43 మిలియన్లు.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

7.) దక్షిణ కొరియా (South Korea):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య: 56 మిలియన్లు,
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య: 32 మిలియన్లు.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

8.) జర్మనీ (Germany):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్ ల సంఖ్య: 107 మిలియన్లు
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య: 27 మిలియన్లు.

అత్యధిక శాతం మంది జర్మన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్‌ల ద్వారా రెస్టారెంట్ ఇంకా బ్యాక్ అకౌంట్లు వివరాలను తెలుసుకుంటారట.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

9.) ఫ్రాన్స్ (France):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య: 72 మిలియన్లు,
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య: 26 మిలియన్లు.

 

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

స్మార్ట్‌ఫోన్‌లు.. ఆసక్తికర నిజాలు!!

10.) కెనడా (Canada):

వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య 27 మిలియన్లు,
వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య 23 మిలియన్లు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X