లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

Written By:

తక్కువ బడ్జెట్‌లో హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో లెనోవో అందుబాటులోకి తీసుకువచ్చిన ఏ6000, ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎంతగా పాపులరయ్యాయో మనందరికి తెలుసు. తాజాగా ఈ రెండు హ్యాండ్‌సెట్‌లకు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్‌ను లెనోవో విడుదల చేసింది. ఓవర్ ద ఎయిర్ (OTA) అప్‌డేట్ రూపంలో ఈ సాఫ్ట్‌వేర్ మీ ఫోన్‌లకు చేరుతుంది.

Read More : ఓపెన్ సేల్ పై వన్‌ప్లస్ 2, త్వరలో

యూజర్లు ఇంటర్నెట్ కనెక్షన్ సహాయంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4.4 వర్షన్ పై పనిచేస్తున్నాయి. తాజాగా వర్తించే OTA అప్‌డేట్ తురువాత ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ వర్షన్ పై రన్ అవుతాయి. ర్యామ్, స్టోరేజ్ స్పేస్ మినహా అన్ని స్పెసిఫికేషన్‌లు ఈ ఫోన్‌లలో సమానంగా ఉంటాయి. లెనోలో లాలీపాప్ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More :  ఒకే కాల్‌లో వంది మందితో కనెక్ట్ అవ్వొచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఈ అప్‌డేట్‌ను పొందాలనుకునే ఏ6000, ఏ6000 ప్లస్ యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోని About Phone మెనూలోకి వెళ్లి System Update ఆప్షన్ పై క్లిక్ చేయాలి

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఇప్పడు మీకు A6000-s_s028_1150827 బిల్డ్ నెంబరుతో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫైల్ కనిపిస్తుంది. ఈ ఫైల్ నిడివి 1092 ఎంబి. 

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

(యూజర్లకు ముఖ్య గమనిక: ఈ అప్‌డేట్ సమయంలో మీ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ లెవల్స్ 50 శాతం కన్నా ఎక్కువగా ఉండాలి)

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఈ అప్‌డేట్ అనంతరం ఫోన్‌లో ఏమైనా బగ్స్ ఉన్నట్లయితే అవి రికవర్ అవుతాయి. 

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఈ అప్‌డేట్ అనంతరం ఫోన్‌లో ఏమైనా బగ్స్ ఉన్నట్లయితే అవి రికవర్ అవుతాయి. అంతేకాకుండా, మెటీరియల్ ఇంటర్‌ఫేస్ డిజైనుడ్ థీమ్, మల్టిపుల్ అకౌంట్ సపోర్ట్ ఇంకా సరికొత్త నోటిఫికేషన్ సిస్టంను మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఈ అప్‌డేట్‌ను ఇప్పటికే పొందిన పలువురు లెనోవో యూజర్లు తమ ఫోన్‌లలో రేర్ కెమెరాతో పాటు కొన్ని యాప్స్ పనిచేయటం లేదంటూ లెనోవో యూజర్ కమ్యూనిటీ ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇవి ఆందోళన చెందేంత సమస్యలు కావు. ఈ సూచనలను అనుసరించటం ద్వారా అప్‌డేట్ వల్ల తలెత్తిన సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు.

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా మీరు గూగుల్ ప్లే స్టోర్ Errorను మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీ సిస్టంలో ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న అన్ని యాప్స్‌ను అప్ డేట్ చేయండి.

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా మీరు డయలర్ లేదా కాంటాక్ట్ మెసేజ్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే ముందుగా మీ డివైస్‌లోని అన్ని కాంటాక్ట్స్‌ను గూగుల్ అకౌంట్ లోకి సింక్ చేసుకోండి.

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఆ తరువాత సెట్టింగ్స్‌లోని App Management విభాగంలోని Dialler and Contact ఆప్షన్‌లోని డేటా ఇంకా కాచీని పూర్తిగా క్లియర్ చేయండి.

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

ఇప్పుడు మీ గూగుల్ అకౌంట్‌లోని కాంటాక్ట్స్‌ను ఫోన్‌లోకి సింక్ చేసుకోండి.‌

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా సాధారణ బగ్‌లను మీ డివైస్ చేస్తున్నట్లయితే ఫోన్‌ను రికవరీ మోడ్‌లో రీస్టార్ట్ చేయండి.

(యూజర్లకు ముఖ్య గమనిక: ఫోన్‌ను రికవరీ మోడ్‌‍లో రీస్టార్ట్ చేసే
ముందు మీ డివైస్ డేటాను పూర్తిస్థాయిలో బ్యాకప్ చేసుకోండి.)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo A6000 and A6000 Plus Gets Android 5.0.2 Lollipop update. Read Moree in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot