సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం అమెరికాలో ప్రయత్నాలు ప్రారంభించారా..?, ఐటీ ఉపాధికి కేంద్రబింధువుగా నిలిచిన అమెరికా అనేక అంర్జాతీయ టెక్నాలజీ కంపెనీలను కలిగి ఉంది. న్యూయార్క్.. వాషింగ్‌టన్.. బోస్టన్... లాస్‌యాంగిల్స్.. చికాగో.. సియాటిల్.. ఆట్లంటా వంటి ప్రముఖ నగరాలు పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలను కలిగి ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అమెరికాలో ఐటీ ఉద్యోగాలకు నిలయంగా మారిన 10 అత్యుత్తమ నగరాలను మీకు పరిచయం చేస్తున్నాం.
సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!
నేటి యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు ఎగిరిగంతేస్తున్నారు. ఆకర్షణీయ వేతనం... అందమైన జీవితం ఇంకేం కావాలి. దేశీయంగా, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని ఐటీ కంపెనీల కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది. పలు బహుళజాతీయ ఐటీ కంపెనీలు నగరంలో తమ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. ఐబిఎం..హెలెట్ ప్యాకర్డ్.. డెల్.. ఆమోజన్..ఒరాకిల్.. విప్రో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. లక్షల మంది ఇక్కడ ఉపాధిపొందుతున్నారు.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
New York Metro Area,

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Washington, DC

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
San Jose/Silicon Valley, Calif.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Boston, Mass.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Dallas-Ft. Worth, Texas

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Los Angeles, Calif.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Chicago, Ill.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Philadelphia, Pa.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Seattle, Wash.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 10 అత్యుత్తమ నగరాలు (అమెరికా)
Atlanta, Ga.

Click it and Unblock the Notifications