సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

|

‘సామ్‌సంగ్ ' ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.

 

బిల్‌గేట్స్ యవ్వనంలో......

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 1938 నుంచి అంచెలంచెలుగా వృద్ధిలోకి వచ్చిన సామ్‌సంగ్ గ్రూప్స్‌కు సంబంధించి నమ్మశక్యం కాని నిజాలను మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

కొరియా స్థూల జాతీయ ఉత్పత్తితో 17 శాతం వాటా సామ్‌సంగ్‌దే.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

ప్రపంచవ్యాప్తంగా సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో 3,70,000 మంది ఉద్యోగులున్నారు.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

మునుపటి త్రైమాసికంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ $ 8,27 బిలియన్ డాలర్ల లాభాన్ని గడించింది. ఈ ఆదాయంలో అత్యధిక శాతం సార్ట్‌ఫోన్‌ల అమ్మకాల ద్వారానే వచ్చింది.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!
 

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

1938లో ప్రారంభమైన సామ్‌సంగ్ 80 వ్యాపార రంగాలకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసింది.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

టీవీల అమ్మకాల్లో గత ఆరు సంవత్సరాలుగా సామ్‌సంగ్ నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లకు సంబంధించి ‘సెల్‌ఫోన్స్' క్యాటగిరీ విషయానికొస్తే సామ్‌సంగ్ ఉత్పత్తుల జాబితా 145కు ఉంది.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ కట్టడాల విభాగం ప్రపంచంలోని అతిపెద్ద భవనాన్ని బుర్జ్ ఖలీఫాలో నిర్మించింది.

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!

సామ్‌సంగ్ భారీ పరిశ్రమలు షిప్ యార్డ్ 4 మిలియన్ చదరపు అడుగల ప్రాంతంలో విస్తరించి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X