మిస్‌డ్ కాల్‌తో బ్యాంక్ మినీ స్టేట్‌మెంట్ పొందండి

Written By:

ఇప్పడు అన్ని బ్యాంకులకు ఒకే నంబర్ ను ఇవ్వడం ద్వారా ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. మీరు మీ మొబైల్ నుంచి *99# అని టైప్ చేసి మీ బ్యాంక్ ఏదో తెలుసుకుని దానికి సంబంధించిన నంబర్ కొడితే చాలు మీ మొబైల్ కి మిని స్టేట్ మెంట్ వస్తుంది. కొన్ని బ్యాంకుల కోడ్ నంబర్లను ఇస్తున్నాం..వీటిల్లో మీ బ్యాంకు ఉంటే మిస్‌డ్ కాల్‌తో మినిస్టేట్ మెంట్ పొందండి. అయితే మీ మొబైల్ నంబర్ బ్యాంకులో రిజిస్టర్ అయి ఉంటేనే ఇది వర్తిస్తుంది.

జియో సపోర్ట్‌తో ఐబాల్ నుంచి కొత్త ట్యాబ్లెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా కష్టమర్లు అయితే *99*41# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పంజాబ్ నేషనల్ బ్యాంకు

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు కష్టమర్లు అయితే *99*42# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

హెచ్ డీ ఎఫ్ సీ

మీరు హెచ్ డీ ఎఫ్ సీ కష్టమర్లు అయితే *99*43# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐసీఐసీఐ

మీరు ఐసీఐసీఐ కష్టమర్లు అయితే *99*44# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంకు

మీరు యాక్సిస్ బ్యాంకు కష్టమర్లు అయితే *99*45# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెనరా బ్యాంకు

మీరు కెనరా బ్యాంకు బ్యాంకు కష్టమర్లు అయితే *99*46# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కష్టమర్లు అయితే *99*47# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాంక్ ఆఫ్ బరోడా

మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు కష్టమర్లు అయితే *99*48# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఐడిబిఐ

మీరు ఐడిబిఐ బ్యాంకు కష్టమర్లు అయితే *99*49# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కష్టమర్లు అయితే *99*50# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కష్టమర్లు అయితే *99*51# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియా ఓవర్ సీస్ బ్యాంక్

మీరు ఇండియా ఓవర్ సీస్ బ్యాంక్ కష్టమర్లు అయితే *99*52# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్

మీరు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కష్టమర్లు అయితే *99*53# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలహాబాద్ బ్యాంక్

మీరు అలహాబాద్ బ్యాంక్ కష్టమర్లు అయితే *99*54# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

సిండికేట్ బ్యాంక్

మీరు సిండికేట్ బ్యాంక్ కష్టమర్లు అయితే *99*55# ఈ నంబర్ కి మిస్‌డ్ కాల్ ఇచ్చి మినీ బ్యాంక్ స్టేట్‍మెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలన్స్ కూడా తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Get Your Bank mini statement on Your mobile without the internet
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot