Home
Tablets

జియో సపోర్ట్‌తో ఐబాల్ నుంచి కొత్త ట్యాబ్లెట్

రిలయన్స్ జియోని సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్.. ధర రూ.12,799

By Hazarath

ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్‌ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్ ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో విడుదల చేసింది. దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది.

జియోని వేధిస్తున్న ర్యాగింగ్ : అంతు చూస్తామన్న అధినేత

iBall Slide Q27

ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.స్లైడ్ క్యూ 27' ఫీచర్స్ విషయానికొస్తే 10.10 అంగుళాల డిస్ ప్లే తో 800x1280పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది.

ఐఫోన్ 7 వాడేవారికి కూడా ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలియదు

iBall Slide Q27

1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో మీద రన్ అవుతుంది. 2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంది.

రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు

iBall Slide Q27

2జీబీ ర్యామ్ తో పాటు 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఇక బ్యాటరీ విషయానికొస్తే 5500ఎంఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
iBall Slide Q27 4G Tablet With Reliance Jio Support Launched at Rs. 12,799 read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X