వ్యామోహం.. నిద్రలోనే దారుణం

Written By:

వెర్రి వ్యామోహం, కొద్ది పాటి అలసత్వం ఆ యువతి ప్రాణాలను అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నాయి. తనకిష్టమైన సంగీతమే తనపాలిట మృత్యు దేవతలా మారి ఆ 19 సంవత్సరాల యువతికి కాల యుముడైంది. సోషల్ మీడియాను తీవ్రంగా కలిచి వేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి....

Read More : మంటల్లో లక్షల కోట్లు

యూఎస్‌లోని టెక్సాస్ ప్రాంతానికి చెందిన 19 సంవత్సరాల యువతి గాబ్రియల్ శ్యామ్యుల్స్ ఛార్జింగ్‌లో ఉన్న తన ఫోన్‌కు హెడ్‌ఫోన్‌లను అనుసంధానించి మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఈ క్రమంలో అనుకోకుండా విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ సంభవించటంతో ఫోన్‌‌కు కనెక్ట్ చేయబడిన హెడ్‌ఫోన్‌ల ద్వారా కరెంటు శ్యామ్యుల్స్ చెవుల్లోకి ప్రవేశించి ఆకస్మిక మరణానికి గరి చేసింది. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడటం, పాటల వినటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిని పెడచెవున పెడుతున్న యువతకు ఈ ఘటన ఓ గుణపాఠం లాంటిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చేతి వేళ్లు దెబ్బతినే ప్రమాదం

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

స్మార్ట్‌ఫోన్ ద్వారా నిరంతరాయంగా స్ర్కోలింగ్, టెక్స్టింగ్, గేమింగ్ చేయటం వల్ల మీ చేతి వేళ్లు దెబ్బ తినే ప్రమాదముంది.

వెన్నెముక ఒత్తిడి

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బ్యాక్ పెయిన్ అలానే వెన్నెముక ఒత్తిడికి దారితీస్తుంది.

కళ్ల పై ఒత్తిడి

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ కళ్ల పై ఒత్తిడిని తీసుకురావటంతో పాటు ప్రమాదకర తలనొప్పులకు దారితీస్తుంది.

స్లీపింగ్ డిసార్డర్‌

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో స్లీపింగ్ డిసార్డర్‌ను పెంచుతుంది. తద్వారా మీలో నిద్ర కొరవడుతుంది.

మీలో ఒత్తిడి స్థాయిని మరింత పెంచేయగలదు

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో ఒత్తిడి స్థాయిని మరింత పెంచేయగలదు.

డ్రైవింగ్ సమయంలో నియంత్రణలేని సెల్‌ఫోన్ వినియోగం

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

డ్రైవింగ్ సమయంలో నియంత్రణలేని సెల్‌ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుంది.

ఫోన్ పై ఉండే బ్యాక్టీరియా

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

మీకు తెలుసా! మీ చేతిలోని ఫోన్, టాయిలెట్ సీట్ పై ఉండే బ్యాటరీ కంటే 10 రెట్లు ఎక్కువైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

గర్భవతులు స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం చాలా మంచిది

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

గర్భవతులు స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం చాలా మంచిది.

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియోషన్

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియోషన్ పుట్టబోయే పిల్లల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.ఫోన్ రేడియేషన్ చిన్నపిల్లల పైనే కాదు మీ మేథోశక్తి పై కూడా ప్రభావం చూపే అవకాశం.

మీ గుండె పనతీరు పై కూడా ప్రభావం

ఫోన్ గండం పొంచి ఉంది.. మీ శరీరమే టార్గెట్ కావొచ్చు!

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ గుండె పనతీరు పై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఇటీవల ఓ యూరోపియన్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Girl Killed in Sleep by Wearing Headphones while Phone was Charging!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting