మంటల్లో లక్షల కోట్లు

|

యావత్ ప్రపంచం వీక్షిస్తుండగా కౌండ్ డౌన్ ముగించుకుని ఎన్నో అంచనాల మధ్య ఆకాశంలోని దూసుకెళ్లిన ఆ స్పేస్ లాంచర్ లు సెకన్ల వ్యవధిలోనే పెను విధ్వంసం సృష్టిస్తూ కుప్పకూలిన ఘటనలు ప్రపంచాన్ని కలవర పెడుతూనే ఉన్నాయి. ప్రపంచ శాస్త్రవేత్తల అంచనాలను తారు మారు చేస్తూ లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్ డిజాస్టర్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: రానున్న ఐఫోన్ 7 ఫీచర్స్ ఇవే

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

ఛాలెంజర్ డిసాస్టర్ (1986)

అది జనవరి 28, 1986.. స్పేస్ షటిల్ ఛాలెంజర్ 10వ ఫ్లైట్ లాంచింగ్ కు సంబంధించి సీఎన్ఎన్ అందిస్తోన్న లైవ్ కవరేజీని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది. 7 మంది సిబ్బందితో నింగికి ఎగసిని ‘స్పేస్ షటిల్ ఛాలెంజర్ 10' 73 సెకండ్ల వ్యవధిలోనే అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ లోని 7గురు సిబ్బంది మరణించారు.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

కొలంబియా డిసాస్టర్ (2003)

ఫిబ్రవరి 1, 2003న కొలంబియాకు చెందిన స్పేస్ షటిల్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో స్పేస్ క్రాఫ్ట్ లోని 7మంది సిబ్బంది మరణించారు.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

వాన్‌గార్డ్ టీవీ3 రాకెట్ పేలుడు (1957)

డిసెంబర్ 6, 1957 .. అమెరికా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వాన్‌గార్డ్ టీవీ3 రాకెట్ లిఫ్ట్ ఆఫ్ తీసుకున్న రెండు సెకన్లలోనే ప్రమాదానికి గురైంది. ఈ రాకెట్ తిరిగి లాంచ్ ప్యాడ్ పై పడిపోవటంతో లాంచ్ ప్యాడ్ పూర్తిగా ధ్వంసమవటంతో పాటు ఆ మంటలు సమీపంలోని ఫ్యూయల్ ట్యాంకర్లకు వ్యాపించి పెను ప్రమాదమే సంభవించింది.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

టైటాన్ 34డీ-9 కేహెచ్ 9 - 20 రాకెట్ పేలుడు (1986)

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు 1986 ఓ పీడకలే అని చెప్పాలి. ఛాలెంజర్ డిసాస్టర్ చోటుచేసుకుని కొద్ది నెలలైనా అయ్యిందో లేదా మరో ప్రమాదం అదే టైటాన్ 34డీ-9 కేహెచ్ 9 - 20 రాకెట్ డిజాస్టర్. అమెరికా అంతరిక్ష చరిత్రలో ఇదో ఖరీదైన ప్రమాదం. బిలియన్ డాలర్ విలువ చేసే కేహెచ్ 9 శాటిలైట్ లిఫ్ట్ ఆఫ్ అయిన 8 సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

ప్రోటాన్ - ఎం రాకెట్ క్రాష్ (2013)

మూడు శాటిలైట్‌లను మోసుకెళుతున్న ఓ రష్యన్ రాకెట్ ఆకాశంలోకి ఆవిష్కృతమైన కొద్ది సెకన్ల వ్యవధిలోని కుప్పకూలింది.కజికిస్తాన్‌లోని బైకోనుర్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన రాకెట్‌లో 600 టన్నుల విషపూరిత చోదక ద్రవ్యాన్ని లోడ్ చేసినట్లు సమాచారం. రాకెట్ నేల పైకి కూలిపోవటంతో విష వాయువు సమీప పట్టణాలకు వ్యాపించింది.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

టైటాన్ 4 ఏ-20 రాకెట్ పేలుడు (1998)

ఆగస్టు 12, 1998న చోటుచేసుకున్న ఈ విధ్వంసం అంతరిక్ష ప్రమాదాల్లో ఇది ఖరీదైన ప్రమాదం. టైటాన్ 4 ఏ-20 రాకెట్ నింగికెగసిన కొద్ది సేపట్లోనే పేలిపోవటంతో ఒక బిలియన్ కు పైగా డాలర్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

అరియాన్ - 5 రాకెట్ పేలుడు (2002)

జూన్ 4, 1996ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆవిష్కరించిన అరియాన్ - 5 రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిన 40 సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది.

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

డెల్టా 2 రాకెట్ పేలుడు (1997)

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

లాంగ్ మార్చ్ 3 రాకెట్ పేలుడు (1996)

లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిన 10 స్పేస్ ఫ్లైట్‌లు

నాసా గ్లోరీ మిషన్ ప్రమాదం (2011)

Best Mobiles in India

English summary
Worst Spaceflight Disasters Caught On Videos. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X