వస్తోంది... కలాంజీ శాటిలైట్

Written By:

మనదేశ పతాకాన్నివినువీధిలో రెపరెపలాడించిన అబ్దుల్ కలాం పేరు మీద త్వరలో శాటిలైట్ రాబోతుంది. మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం అదించిన సేవలకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. భూమి పరిశీలన,విపత్తుల నష్టాలను తగ్గించడం కోసం యుఎన్ ఓతో రూపొందించే గ్లోబల్ శాటిలైట్ ఫర్ డిఆర్ డిఆర్ కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ శాటిలైట్ కు యూఎన్ గ్లోబల్ శాట్ గా నామకరణం చేయనున్నారు.

Read more:జవాబులు చెప్పండి.. గూగుల్ జాబ్ కొట్టండి

అయితే ఇది ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగే ఈ కాన్పరెన్స్ లో నరేంద్ర మోడీ సహా 150కి పైగా దేశాల ప్రతినిధులు హజరవుతారు. స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచంలో విప్తత్తులను నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా 1999లో కెనడాలోని మాంట్రియల్ ప్రధాన కేంద్రంగా సీఏఎన్ఈయూఎస్ ను ఏర్పాటు చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కలాం పేరుతో రానున్న గ్లోబల్ శాటిలైట్ ఫర్ డిఆర్ డిఆర్

తరతరాలకు తరిగిపోని స్ఫూర్తి నింపిన శాస్ర్తవేత్త 

అబ్దుల్ కలాం పేరుతో రానున్న శాటిలైట్ 

 

కలాం పేరుతో శాటిలైట్ ను ప్రతిపాదించిన సిఎఎన్ యు ఎస్ 

సీఏఎన్ఈయూఎస్ లోని ఏరో స్పేస్ విభాగం 

సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగబోతున్న ఈ కాన్పరెన్స్ హాలులో కలాం పేరును ప్రతిపాదించే అవకాశం. 

ఐక్యరాజ్యసమితి దగ్గర భారత త్రివర్ణ పతాక రెపరెపలు 

ఐక్యరాజ్యసమితికి సర్వసభ్య సమావేశాలకు మోడీ కి పిలుపు. ఇందులో 150 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు  

న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి టవర్ 

న్యూయార్క్ లోని ఐక్య రాజ్యసమితి భవనం లోపలికి వెళ్లే దారిలో వివధ దేశాల జాతీయ జెండాలు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A global satellite for earth observation and disaster risk reduction -- GlobalSat for DRR -- proposed under the UN framework will be dedicated to APJ Abdul Kalam as a tribute to the vision of the celebrated rocket scientist and former Indian President who died July 27.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot