రాహుల్ యూరప్ ట్వీట్లపై నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

Written By:

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. కొన్ని రోజుల పాటు నేను యూరప్ వెళుతున్నా. ప్రతీ ఒక్కరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు. అంతే కాకుండా మరో ట్వీట్ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు తేవాలని కోరుకుంటున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే యూరప్ ఎప్పుడు వెళుతున్నారు. ఆయన పర్యటన ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే రాహుల్ ట్వీట్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఫన్నీ ట్వీట్లు చక్కర్లు చేస్తున్నాయి.. అవేంటో మీరే చూడండి.

Read more: యువరాజా సెల్ఫీలో యువరాణెక్కడ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

రాహుల్ యూరప్ ట్వీట్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రియాక్షన్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

సూటు బూటు గురించి మరొకరి రియాక్షన్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

లేడీస్ అండ్ జెంటిల్ మెన్ రాహుల్ యూరప్ పర్యటనకు వెళుతున్నారహో అంటున్న మరో నెటిజన్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

అక్కడ ఇంటర్నెట్ సర్వీసుపై మరో కామెంట్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

అంటార్కిటికా మీకు బాగుంటుంది అంటూ మరో కామెంట్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

అన్నీ సీక్రెట్ అంటున్న మరో క్రేజీ నెటిజన్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

ప్రధాని నరేంద్ర మోడీ రాహుల గాంధీ పర్యటన తేడా ఇదే 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

రాహుల్ గాంధీ యూరప్ పర్యటన అకౌంట్లపై ట్వీట్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

మళ్లీ తిరిగిరావద్దంటున్న మరో క్రేజీ నెటిజన్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

ఒక టికెట్ అయితే నేను స్పాన్సర్ చేస్తానంటున్న మరో క్రేజీ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

బిజెపి 2019 ఎన్నికలకు రన్ కావచ్చు

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

ఆమ్ స్టర్ డ్యాం సూపర్ అక్కడికి వెళ్లండి అంటూ మరో క్రేజీ ట్వీట్ 

నెటిజన్ల ఫన్నీ ట్వీట్లు

ఇక ఎన్నికల టికెట్ నాకు మీరు పంపండి అంటూ మరో క్రేజీ ట్వీట్ 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Funny tweets Going to Europe, please troll me Rahul Gandhi sends official invite to Twitter trolls
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot