యువరాజా సెల్ఫీలో యువరాణెక్కడ..?

Written By:

టెక్నాలజీని వాడుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ అందరికంటే ముందు ఉంటారు.అయితే నేనేమి తీసిపోను అన్నట్లుగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య సెల్ఫీలతో బిజీగా గడిపేస్తున్నారు. ఆ మధ్య కేదారి నాథ్ యాత్రకు వెళ్లినప్పుడు కూడా సెల్పీలతో తెగ హల్ చల్ చేశారు.అలాగే కేరళ వెళ్లినప్పుడు సైతం అక్కడ ఫిషర్ మ్యాన్ తో సెల్ఫీ దిగారు.ఇక కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అలాగే ఎక్కడబడితే అక్కడ సెల్పీలతో దర్శనమిస్తున్నారు..సో కాంగ్రెస్ యువారాజా వారి సెల్ఫీల కథేంటో చూద్దాం.

Read more :మీ సెల్ ఫోన్ లోనే గ్రేటర్ ఆర్టీసిని పట్టేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేరళ సెల్పీ

కేరళ సెల్పీ

కేరళ వెళ్లినప్పుడు అక్కడ సరదాగా ఫిషర్ మ్యాన్ తో గడిపారు..అప్పుడు దిగిన సెల్పీ ఇది 

మీకు నేనున్నా

మీకు నేనున్నా

కాంగ్రెస్ మీటింగ్ లో కార్యకర్తతో మీకు నేనున్నానంటూ వారితో సెల్ఫీ 

అన్నా ఒక సెల్పీ..

అన్నా ఒక సెల్పీ..

కాంగ్రెస్ పార్టీ అభిమాని అన్నా ఒక సెల్పీ అన్నా అంటే ఒకటి కాదు వంద తీసుకోమంటూ రెడీ అవుతున్న యువరాజు

అమ్మాయిల ఫాలోయింగ్

అమ్మాయిల ఫాలోయింగ్

ఇక యువరాజు రాహుల్ కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే వారితో దిగిన సెల్ఫీలు బయటకు రాలేదు. 

ట్విట్టర్ లో హల్ చల్

ట్విట్టర్ లో హల్ చల్

రాహుల్ గాంధీ సెల్పీ తీస్తున్నారంటూ ట్విట్టర్ లో హల్ చల్ చేసిన ఫోటో  

అభిమానుల కోలాహలం

అభిమానుల కోలాహలం

అన్నా తో ఎలాగైనా సెల్ఫీ దిగాలంటే అభిమానుల కోలాహలం 

రాహుల్ ట్విట్టర్ ఫోటో

రాహుల్ ట్విట్టర్ ఫోటో

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో పెట్టిన ఫోటో 

సరదాగా దిగిన సెల్ఫీ

సరదాగా దిగిన సెల్ఫీ

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సచిన్ అభిమాని రాహుల్ తో సరదాగా దిగిన సెల్ఫీ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Rahul Gandhi posed for selfies with fishermen in Kerala, embracing the new favourite of politicians aiming for an instant connect with the masses.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting