గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

Written By:

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఉద్యోగాల కొరత తీర్చనుంది. వచ్చే మూడేళ్ల కాలంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీనే స్వయంగా వారికి శిక్షణ ఇచ్చేందుకు 'ఆండ్రాయిడ్ డెవలపర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించింది. ఈ ఆండ్రాయిడ్ కోర్సులు ప్రభుత్వ, ప్రైవేట్ యూనివ ర్సిటీలకు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌డీసీ) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ పోగ్రాం పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

చిన్న వ్యాపారులకు వరం..తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

టెక్నాలజీ జెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంను లాంచ్ చేసింది. లక్షలాది విద్యార్థులను మొబైల్ డెవలపర్స్ గా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టింది.

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

దీని ద్వారా ఇరవై లక్షలమంది (2 మిలియన్) మొబైల్ డెవలపర్స్ ని తయారుచేసేందుకు యోచిస్తోంది.

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ ఫండమెంటల్స్ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి శిక్షణా సంస్థల్లో అందుబాటులో ఉండనుంది.

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

భారతదేశంలో నాలుగు మిలియన్ డెవలపర్లు 2018 ప్రపంచంలో ధీటుగా నిలబడతారని భావిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం 25శాతం మాత్రమే మొబైల్ డెవలపర్స్ ఉన్నారని తెలిపారు.

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

జులై18 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఆన్లైన్ మొబైల్ కంప్యూటింగ్ కోర్సును (ఐఐటీలు, ఐఐఎస్‌సీల సహకారంతో). ఆన్లైన్ వెబ్ , వీడియో కోర్సులు వివిధ ప్రవాహాలు ద్వారా ఇ-లెర్నింగ్ ఉచితంగా అందిస్తోంది.

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

గూగుల్ ఎడ్యురకా, కోనిగ్, మణిపాల్ గ్లోబల్, సింప్లీ లెర్న్, అడాసిటీ, అప్ గ్రేడ లాంటి ఇతర శిక్షణా సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఆండ్రాయిడ్ ఫండమెంటల్స్ కోర్సును విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు మొదటిసారి పరిచయం చేస్తున్నామని గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ శిక్షణ హెడ్ పీటర్ లుబ్బర్స్ చెప్పారు.

గూగుల్‌ శిక్షణ.. 20 లక్షల మందికి ఉద్యోగాలు

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాబ్ ఓరియెంటెడ్ సర్టిఫికేషన్ ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఉద్యోగాలు లభ్యమవుతాయని తెలిపారు. శిక్షణ తర్వాత గూగుల్ డెవలపర్ ట్రైనింగ్ వెబ్ సైట్ ద్వారా 6500 ఫీజు కట్టి సర్టిఫికేషన్ పరీక్షకు హాజరు కావచ్చన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google aims to train two million Indian developers on Android platform
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot