యోగా యోధుడికి గూగుల్ నివాళి

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ జయంతి సందర్భంగా గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. కర్ణాటకకు చెందిన బెల్లూరు కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్ 97వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ తన లోగోలో కొన్ని అక్షరాలను తీసి.. ఆ స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్లు ఉన్న బొమ్మలను పెట్టింది. అయ్యంగార్ యోగా పేరుతో బీకేఎస్ అయ్యంగార్ ప్రవేశపెట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం లభించింది. 1918లో కర్ణాటకలో పుట్టిన అయ్యంగార్.. 2014 ఆగస్టు 20వ తేదీన పుణెలో మరణించారు. పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ వరకు అన్ని రకాల అవార్డులు ఆయనను వరించాయి.

Read more: ఇంటర్నెట్ లేకుండా ఫేస్‌బుక్‌లో కబుర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

గూగుల్ అక్షరాల్లో ఒదిగిన యోగా యోధుడు

యోగా యోధుడు బీకేఎస్ అయ్యంగార్

యోగా యోధుడు బీకేఎస్ అయ్యంగార్

యోగా యోధుడు బీకేఎస్ అయ్యంగార్.

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Wtire Google Celebrates 97th Birth Anniversary of Yoga Guru BKS Iyengar
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot