ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

|

అది మెక్సికోలోని ఓ ఎడారి ప్రాంతం. అక్కడ జనసంచారం అసలు కనిపించదు. అక్కడ ఎప్పుడూ చిన్న చిన్న డ్రోన్లు మాత్రమే గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. మరి మనుషులే లేని చోట ఆ డ్రోన్లు ఏం చేస్తున్నాయి. ఇంతకీ ఆ డ్రోన్లు ఏ కంపెనీకి చెందినవి అని ఆరాతీస్తే కొన్ని రహస్యాలు బయటకొచ్చాయి. ఆ నిర్మానుష్యమైన ఎడారిలో గూగుల్ ఓ సీక్రెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆ ప్రాజెక్ట్ కాని సక్సెస్ అయితే టెక్ రంగంలో గూగుల్ మరో సంచలనానికి తెరలేపినట్లే.

Read more : ఆకాశంలో గూగుల్ హై స్పీడ్ ఇంటర్నెట్

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

స్కైబెండర్..ఈ పేరు చాలామందికి తెలియదు..గూగుల్ తన 5జీ టెస్టింగ్‌కు పెట్టుకున్న పేరు ఇది. కాని బయటిప్రపంచానికి తెలిస్తే టెక్నాలజీ రంగంలో అది మరో విప్లవమవుతుంది.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఈ కోడ్ పేరుతోనే మెక్సికోలోని నిర్మానుష్య ఎడారిలో గూగుల్ 5జీ నెట్ వర్క్ మీద పరీక్షలు జరుపుతోంది.అదీ చిన్న విమానాల ద్వారా ఈ టెస్ట్‌లు సీక్రెట్ గా చేస్తోంది.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

డ్రోన్ల ద్వారా 5జి ఇంటర్నెట్నెసర్వీస్ లు అందించే కొత్త టెక్సాలజీని ఇక్కడ రహస్యంగా గూగుల్ పరిశోధిస్తోందని వార్తలను బట్టి తెలుస్తోంది. కేవలం సౌర శక్తి ఆధారంగా ఈ పరీక్షలు గూగుల్ జరుపుతోంది.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

అమెరికాకు చెందిన టెక్ మీడియా రిపోర్టుల ప్రకారం అమెరికాలోని న్యూ మెక్సికో లోని స్పేస్ పోర్ట్ వద్ద తన రహస్య ప్రాజెక్ట్ లో భాగంగా అధిక వేగం ఇచ్చే 5G ఇంటర్నెట్ డ్రోన్ లపై పరిశోధనలు చేస్తోంది.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఇప్పటికే ప్రాజెక్ట్ లూన్లో భాగంగా బెలూన్ల ద్వారా వై-ఫై సర్వీసులు అందించే విధంగానే, ప్రపంచ వ్యాప్తంగా 5జీ సర్వీసులకు డ్రోన్లను వాడేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ప్రాజెక్ట్ లూన్' పేరుతో గూగుల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్దపెద్ద ఫ్లోటింగ్ బెలూన్లను భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేలా చేసి వాటికి అనుసంధానించే వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సిగ్నళ్లను పంపిస్తారు.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

భూమి నుండి అధిక ఎత్తులో విహరిస్తూ, సోలార్ శక్తని వినియోగించుకుంటూ ఈ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పంపిణీ చేస్తాయి.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

స్కై బెండర్ అనే కోడ్ నేమ్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ట్రాన్సీవర్లు మోస్తున్న అనేక డ్రోన్ లు మిల్లీమీటర్ తరంగాలను వదులుతాయి.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఈ అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన మిల్లిమీటర్ తరంగాలు ప్రస్తుత తరం 4G LTE వ్యవస్థల కంటే 40 రెట్గ వేగంతో డేటా ప్రసారం చేస్తాయి.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

నెక్ట్స్ జనరేషన్ ఇంటర్నెట్ గా పిలిస్తున్న 5G వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేయడానికి వీలుగా గూగుల్ ఈ పరిశోధనలు చేస్తున్నట్టు మీడియా వార్తలు చెబుతున్నాయి.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఇది ప్రస్తుతం ఉన్న 4జీకన్నా 40 రెట్లు అధిగవేగంతో డాటాను పంపిణీ చేయగలదు. అంటే 5జీతో అంతర్జాల వేగం 4జీకన్నా 40 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

అయితే స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ అమెరికా సీక్రెట్‌గా 5జీ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. దీనిక సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇందుకోసం అమెరికా పెద్ద మొత్తాన్నే కేటాయించింది.

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

అన్నీ కుదిరితే మరో రెండేళ్లలో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఏ కంపెనీ ముందుగా తన 5జీతో మార్కెట్లో సత్తా చాటుతుందో చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Google is hiding a big secret in the desert of New Mexico and the results may astonish you

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X