మీ భవిష్యత్ గూగుల్‌లో పెట్టేశారు

Posted By:

సమీప భవిష్యత్ లో మీ తలరాత ఎలా ఉండబోతోంది..అసలు మీ అదృష్ట జాతక చక్రం ఎలా ఉంటుంది..మీరు అనుకున్నవన్నీ జరుగుతాయా..వీటి గురించి జ్యోతిష్యులు చెప్పేవారు ఇంతకుముందు. వారు ఎంత అడిగితే అంత ముట్టజెప్పాల్సి వచ్చేది. కాని ఇప్పుడా ఆ అవసరం లేదు..నేరుగా గూగుల్ లో కెళ్లి మీ భవిష్యత్ ను తెలుసుకోవచ్చు..ఏందీ నమ్మలేకున్నారా..సంచలనాతో దూసుకుపోతున్న గూగుల్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. అదే గూగుల్ ఫార్చ్యూన్ . దీంతో మీ భవిష్యత్ నే నేరుగా తెలుసుకోవచ్చట. అదెలాగో కింద చూసేయండి.

Read more:హైదరాబాద్‌లో రూ. 1500 కోట్లతో గూగుల్ కొత్త క్యాంపస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్ చెప్పే గూగుల్

భవిష్యత్ చెప్పే గూగుల్

సమీప భవిష్యత్ లో మీ అదృష్టం తెలుసుకునేందుకు గూగుల్ భవిష్యత్ చెప్పే గూగుల్ సరికొత్త యాప్ ఫార్చ్యూన్ విడుదల చేసింది.

సరైన సమాధానం

సరైన సమాధానం

ఇందులో ఇచ్చే విండోలో మీరు ఏ ప్రశ్నను టైప్ చేసినా దానికి మీకు సరైన సమాధానం లభిస్తుందట.

చదువు అలాగే పిల్లలు

చదువు అలాగే పిల్లలు

మీరు మీ భవిష్యత్ పెళ్లి అలాగే చదువు అలాగే పిల్లలు ఇలా ఏ విషయమైనా మీకు ఇట్టే అందులో సమాధానం దొరుకుతుందని గూగుల్ చెబుతోంది.

నెటిజన్ల నుంచి కామెంట్లు

నెటిజన్ల నుంచి కామెంట్లు

అయితే ఈ యాప్ పై అప్పుడే నెటిజన్ల నుంచి కామెంట్లు మొదలయ్యాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని నెటిజన్లు అప్పుడే కనిపెట్టేశారు.

మానవుల మధ్య యుద్దాలు ఆగుతాయా..

మానవుల మధ్య యుద్దాలు ఆగుతాయా..

ఈ ప్రపంచంలో మానవుల మధ్య యుద్దాలు ఆగుతాయా వంటి ప్రశ్నలు సంధిస్తే సరైన సమాధానాలు రావడం లేదట

మళ్లీ ఎప్పుడు కలుస్తాను

మళ్లీ ఎప్పుడు కలుస్తాను

నేను నా కుటుంబంతో విడిపోయాను మళ్లీ ఎప్పుడు కలుస్తాను అనే ప్రశ్నలకు కూడా ఈ ఫార్చ్యూన్ లో సమాధానం లభించడం లేదని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

ప్రెడిక్ట్ మై ప్యూచర్

ప్రెడిక్ట్ మై ప్యూచర్

మీరు కూడా మీ ప్యూచర్ తెలుసుకోవాలనుకుంటే ప్రెడిక్ట్ మై ప్యూచర్ బటన్ నొక్కి తెలుసుకోవచ్చు.

మీ కంటి ముందు పేజీ వ్యూ

మీ కంటి ముందు పేజీ వ్యూ

ఆ బటన్ అలా నొక్కగానే మీ కంటి ముందు పేజీ వ్యూ ప్రత్యక్షమవుతుంది. దీంతో మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడిగేయవచ్చు.

యూరప్ లో శరణార్థుల కష్టాలపై..

యూరప్ లో శరణార్థుల కష్టాలపై..

యూరప్ లో శరణార్థుల కష్టాలపై ప్రపంచ ప్రజలకు అవగాహన పెంచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని దానిలో భాగంగానే ఫార్చ్యూన్ విడుదల చేసినట్లు గూగుల్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here write Google launches stunt fortune-telling site to help refugees
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting