మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

Written By:

గూగుల్ సెర్చ్ ఇంజిన్ టాప్ లిస్ట్‌లో మోడీ పేరు రావడంతో గూగుల్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. వీరికి అలహాబాద్ స్థానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. సీఈఓతో సహా గూగుల్ కి చెందిన ఇతర భారత్ అధికారులపై క్రిమినెల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దావూద్, అబ్బాస్ నఖ్వీ లాంటి కరడుకట్టిన క్రిమినల్స్ పక్కన ప్రధాని నరేంద్ర మోదీ పేరు జతచేరడంపై న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా 2011 నవంబర్ లో సీజెఎం కు ఫిర్యాదు చేశారు.

 మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

అయితే ఇది క్రిమినెల్ కేసు కిందకు వస్తుందని దీన్నిచీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుశీల్ కమార్ రివిజన్ పిటిషన్ దాఖలుచేశారు.దీంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా టాప్ టెన్ క్రిమినల్ లిస్ట్ లో మోదీ పోటోపై గూగుల్ క్షమాపణ చెప్పింది. ఎక్కడో పొరపాటు జరిగిందని వివరణ యిచ్చిన సంగతి తెలిసిందే.

మీ ఫేస్‌బుక్ పేజిని ఎవరు చూసారో తెలుసుకోవడమెలా..?

మోడీ మార్ఫింగ్ ఫోటోలు ఎంత హైప్ క్రియేట్ చేశాయో మీరే చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

ఇది ఎన్నికల సమయంలో మోడీ మేనియాను అంతెత్తుకు తీసుకెళ్లిన ఫోటో .ఇది కూడా ఫేకేనట. దీనిపై ఇప్పుడు వివాదం నడుస్తోంది.

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

ఒబామా కూడా నాకు అభిమానే అంటూ బిజెపి సపోర్టర్స్ క్రియేట్ చేసిన చిత్రం. దీన్ని బిజెపి ఎంపి సీఆర్ పాటిల్ పోస్ట్ చేశారు.

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

బిజిపి లీడర్ ప్రీతి గాంధీ ఫోస్ట్ చేసిన చిత్రం. అవినీతికి మోడీ కిలోమీటర్ దూరమంటూ వికీలీక్స్ లో వచ్చిందంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

వారణాసి ఎన్నికల సమయంలో బిజెపి ఇలా డబుల్ రోల్స్ తో అనేక ఫోటోలను పెట్టారు. ఆ ఫోటోలో ఉన్న అభిమానులను కాపీ పేస్ట్ చేసి పడేశారు.

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

ఇండియాలో యూత్ కూడా మోడీ అంటే పడి చస్తున్నారంటూ ఓ ఫోటో హల్ చల్ చేసింది అప్పుడు. అయితే ఒరిజినల్ ఇదేనట

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

మిషెల్లీతో ఒబామా నడుస్తుంటే దానిని బిజెపి సపోర్టర్స్ మోడీతో ఒబామా నడుస్తున్నట్లుగా చిత్రీకరించారు.

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

శాంతి కపోతాలకు రారాజు నరేంద్ర మోడీ అంటున్న చిత్రం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google lists PM Modi in ‘top criminals’, gets court notice
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot