భయానక మెరుపులు, గూగుల్ డేటా గల్లంతు!

|

అధిక కాంతితో ఆకాశం నుంచి సంభవించిన నాలుగు భయనాక మెరుపులు గూగుల్ డేటా సెంటర్‌లోని కొన్నిడిస్క్‌ల డేటాను తుడిచిపెట్టేసాయి. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. దీంతో పలువురు గూగుల్ యూజర్లు తమ డేటాను శాస్వుతంగా కోల్పొవల్సి వచ్చింది. మెరుపుల ధాటికి కొన్ని స్టోరేజ్ డిస్క్‌లు ధ్వంసమైనప్పటికి కొద్ది గంటల్లోనే వాటిని పునరుద్థరించారు.

Read More : పతనమైన బతుకులకు పునర్జన్మ

సాధారణంగా ఇతర భవంతులతో పోలిస్తే డేటా సెంటర్లు పటిష్టమైన లైట్నింగ్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటాయి. ఈ ఘటన పై లైట్నింగ్ ప్రొటెక్షన్ సర్విస్ ఓరియన్ మేనేజర్ జస్టిన్ గేల్ స్పందిస్తూ బిల్డింగ్ కు కనెక్ట్ అయి ఉన్న పవర్ లేదా టెలికమ్యూనికేషన్స్ కేబల్స్ పై మెరుపు స్ట్రైక్ అవటం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చని అన్నారు.

భారీ సర్వర్లతో గూగుల్ డేటా సెంటర్లు

భారీ సర్వర్లతో గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా 14 డేటా సెంటర్లు ఉన్నాయి.

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్ల వివరాలు  అమెరికాలో 7,   ఆసియాలో 3, యూరోప్‌లో 3 

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

ఈ డేటా సెంటర్లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి.

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ డేటా సెంటర్లలో 9,00,000లకు పై స్టోరేజ్ సర్వర్లను ఏర్పాటు చేసారు.

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ డేటా సెంటర్లు 260 మిలియన్ వాట్ల విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్నాయి.

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

గూగుల్ డేటా సెంటర్లు

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లలోని స్టోరేజ్ డిస్క్‌లను సమస్త గూగుల్ డేటాను భద్రపరుస్తాయి. గూగుల్ డేటా సెంటర్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీ.

Best Mobiles in India

English summary
Google loses data after lightning strikes. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X