పతనమైన బతుకులకు పునర్జన్మ

Posted By:

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రపంచంతో సంభాషించేందుకు గత 20 సంవత్సరాలుగా ఇంటెల్ టెక్నాలజీస్ ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్థి చేస్తున్న విషయం తెలిసిందే. మొదడు సంబంధ వ్యాధితో వీల్ చైర్‌కే పరిమితమైన స్టీఫెక్ హాకింగ్ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే తన విలువైన భావనలను ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. ఈ సాఫ్ట్‌‌వేర్ ముఖ కవళికలను అర్థవంతమైన భావనలుగా మార్చి ఎదటు వారికి అర్థమయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ విధమైన సాఫ్ట్‌వేర్‌ను ఇంటెల్ కంపెనీ అందరికి ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుుంది.

Read More : పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారా..? 

అసిస్టివ్ కంటెక్స్ట్ అవేర్ టూల్ కిట్ (ఏసీఏటీ) పేరుతో ఇంటెల్ గతేడాది అభివృద్థి చేసిన సాఫ్ట్ వేర్ మోటార్ న్యూరాన్ వ్యాధి గ్రస్తులతో పాటు ఇతర క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నవారి జీవితాల్లోకి కొత్త వెలుగులను తీసుకురానుంచి. ఈ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే వెబ్ క్యామ్ వ్యక్తి ముఖ కవళికలను గుర్తించి కంప్యూటర్ స్క్రీన్ పై ఆ సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో చూపిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు వినియోగించే తీరుకు సంబధించిన వీడియోలను ఏసీఏటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

ఎక్కడో మొదలైన వెర్రి.. యావత్ ప్రపంచాన్నీ భయపెట్టిన ఈ యుగాంతం భయం.. ఓ బూటకమని.. నాటకమని తేలిపోయింది

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతంపై ఇంతటి తీవ్రమైన చర్చకు కారణమైంది మాయన్‌ క్యాలెండర్. దాని లెక్క ప్రకారం 2012 డిసెంబర్ 21న యుగాంతం వస్తుందిని మీడియాతో తెగ ఊదరకొట్టారు. కానీ అది యుగాంతం డేట్ కాదు.... మాయన్ క్యాలెండర్ ముగింపు తేదీ మాత్రమే.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

విశ్వం ఆవిర్భావానికి సంబంధించి పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో విశ్వం ముగింపుకు సంబంధించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

ఈ సృష్టి నెమ్మదిగా అంతరిస్తోందని, ఈ అంతానికి ఇంకా 100 బిలియన్ సంవత్సరాలు మిగిలి ఉన్నాయని ఆస్ట్ర్రేలియాలోని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రం తన తాజా అధ్యయనంలో తేల్చింది.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

ఈ పరిశోధనాల్లో భాగంగా ప్రపంచంలోని ఏడు శక్తివంతమైన టెలిస్కోప్ లను ఉపయోగించిన శాస్త్రవేత్తలు వీటి ద్వారా 21 విభిన్న పౌనపున్యాలలో పాలపుంతలను పరిశీలించారు.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

2 లక్షలకు పైగా పాలపుంతల పై జరిపిన అధ్యయనం ప్రకారం ఈ పాలపుంతల నుంచి విడుదలయ్యే శక్తి 200 కోట్ల సంవత్సరాలకు ముందు ఉత్పత్తయ్యే శక్తిలో సగమే ఉందని గుర్తించారు.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

విశ్వాంతర రహస్యాలను చేధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

0 ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉండే ఈ టెలీస్కోప్ ద్వారా భూమి పట్టుక, గ్రహాంతర జీవనం ఉనికి వంటి ఆంశాల పై పరిశోధనలు మరింత ముమ్మరం కానున్నాయి.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

గుయోజౌ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ టెలీస్కోప్‌కు ‘ఫాస్ట్' (ఫైవ్ - హండ్రెడ్ - మీటర్ అపెర్చర్ స్పెరికల్ రేడియో టెలీస్కోప్) అని నామకరణం చేసారు.

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

యుగాంతం పై బోలెడన్ని ఊహాగానాలు

500 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ టెలీస్కోప్ రిఫ్లెక్టర్‌కు 4,450 త్రిభుజాకార ప్యానల్స్‌ను అనుసంధానించనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The software Stephen Hawking uses to talk to the world is now free. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot