ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

By Hazarath
|

టెక్ దిగ్గజం ఆపిల్ మళ్లీ వెనక్కి వెళ్లింది. మొన్నటిదాకా నంబర్ వన్ స్థానంలో ప్రపంచ టెక్ రంగాన్ని ఓ ఊపు ఊపిన ఆపిల్ గూగుల్ దెబ్బకు సెకండ్ ప్లేస్ లోకి జారుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన బాండ్ ల జాబితాలో ఇప్పుడు గూగుల్ తన హవా చాటుకుంది. బ్రాండ్ కన్సల్టెన్సీ మిల్వార్ట్ బ్రౌన్ వార్షిక ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 30లక్షల కన్సూమర్ల ఇంటర్వ్యూలు, ప్రతీ కంపెనీ ఫైనాన్సియల్ డేటా, బిజినెస్ ఫర్ ఫార్మెన్స్ తో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ ల ర్యాంకింగ్ లను మిల్వార్డ్ బ్రౌన్ వెల్లడించింది. ఈ బ్రాండింగ్ సంస్థ విడుదల చేసిన ర్యాకింగ్ లో టాప్-5 లో నిలిచిన కంపెనీలు ఇవే.

Read more : శుభవార్త అదిరింది : రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నమాటే ఉండదు

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 22,920 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +32శాతం
గతేడాది ర్యాంకు : 2
కొంగొత్త ఆవిష్కరణలతో గూగుల్ మార్కెట్లో దూసుకెళ్తోంది. అధిక మొత్తంలో వ్యాపార ప్రకటనలతో తన రాబడులను పెంచుకుంది. క్లౌడ్ బిజినెస్ లో తన వృద్ది ఎక్కువగా ఉందని, పనిలో చాలా పారదర్శకతగా గూగుల్ వ్యవహరిస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ చెప్పింది.

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 22,850 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : -8శాతం
గతేడాది ర్యాంకు : 1
ఆ పిల్ ఈ ఏడాది ఆవిష్కరించిన కొత్త ప్రొడక్ట్ ల ఫర్ ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రాండ్ విలువకు దెబ్బకొట్టింది.

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్
 

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 12,180 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +5శాతం
గతేడాది ర్యాంకు : 3
బిజినెస్ టూ బిజినెస్ బ్రాండ్ లో మైక్రోసాప్ట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది. కమర్షియల్ క్లౌడ్ బిజినెస్ లో మైక్రోసాప్ట్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2700లక్షల డివైజ్ లలో విండోస్ 10 యాక్టివ్ లో ఉంది.

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ.. 10,740 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +20శాతం
గతేడాది ర్యాంకు : 6
టాప్-10 నిలిచిన ఈ కంపెనీ, రెండో టెలికాం కంపెనీగా పేరుతెచ్చుకుంటోంది. క్వాడ్ ప్లే వల్ల ఏటీ అండ్ టీ తన ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఫర్ ఫార్మ్ చేస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ తెలిపింది.

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 10,260 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +44 శాతం
గతేడాది ర్యాంకు : 12
ఫేస్ బుక్ 2015 ఏడాదిలో రెవెన్యూల్లో దూసుకెళ్లి, బలమైన ఆర్థిక ప్రదర్శనను చూపిండటంతో, తన ర్యాంకును మెరుగుపరుచుకోగలిగింది. వర్చువల్ రియాల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తూ లాంగ్ టర్మ్ విజన్ ఏర్పాటుచేసుకుంది.

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 10,080 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +10 శాతం
గతేడాది ర్యాంకు : 5

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 98.9 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +59 శాతం
గతేడాది ర్యాంకు : 14
ఇండియాలో కొట్ల పెట్టుబడులను పెడుతూ ఈ కామర్స్ రంగంలో తనకు ఎవరూ సాటిలేదని ఈ కంపెనీ దూసుకుపోతోంది. రకరకాల వ్యూహాలతో ముందుకు దూసుకువెళుతుంది.

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 93.2కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +8 శాతం
గతేడాది ర్యాంకు : 7

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 88.6 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +9 శాతం
గతేడాది ర్యాంకు : 9

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

ఆపిల్‌ను దెబ్బకొట్టిన గూగుల్

బ్రాండ్ విలువ : 86.2 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : -8 శాతం
గతేడాది ర్యాంకు : 4
ఐబీఎమ్ పరిస్థితి ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదని రిపోర్ట్ తెలిపింది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపిన ఈ కంపెనీ ఇప్పుడు ఇలా అవడం కొంత నిరాశకు గురిచేసేదే.

Best Mobiles in India

English summary
Here Write Google overtakes Apple as most valuable global brand

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X