ఇండియాలో మొదటి సారి మొదలైన గూగుల్ పిక్సెల్ 3a అమ్మకాలు

గూగుల్ దాని బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 3a మరియు గూగుల్ పిక్సెల్3a XLలను దాని వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ సందర్భంగా గూగుల్ I/O 2019 గత వారం విడుదల చేసింది.

|

గూగుల్ దాని బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 3a మరియు గూగుల్ పిక్సెల్3a XLలను దాని వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ సందర్భంగా గూగుల్ I/O 2019 గత వారం విడుదల చేసింది. ఇప్పుడు దాదాపు రెండు వారాల తర్వాత కొత్తగా విడుదల చేసిన రెండు పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో మొదటిసారిగా విక్రయించబడుతున్నాయి.

google pixel 3a pixel 3a xl go on sale in india

కొనుగోలుదారులు కొత్తగా ప్రారంభించిన పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్ ఫోన్ లను Flipkart ద్వారా కొనుగోలు చెయవచ్చు.వీటి ధరలు వరుసగా రూ.39,999 మరియు రూ.44,999లు.

ఫ్లిప్ కార్ట్ మరియు గూగుల్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ మరియు గూగుల్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ మరియు గూగుల్ రెండూ నూతనంగా ప్రారంభించిన పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తున్నాయి. స్టార్టర్స్ కోసం ఫ్లిప్ కార్ట్ పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి HDFC బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల EMI లావాదేవీలను ఉపయోగించడం ద్వారా 4,000 రూపాయల వరకు తగ్గింపు ఆఫర్ లబిస్తుంది. దీనితో పాటు కొనుగోలుదారులు వారి పాత స్మార్ట్ ఫోన్లను కొత్త పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్ ఫోన్ తో మార్పిడి చేయడం ద్వారా రూ.3,000ల వరకు తగ్గింపు పొందవచ్చు.

 క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా

క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా

బజాజ్ ఫిన్సెర్వ్ మరియు అన్ని ప్రధాన క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా 6 నెలలు వరకు నో-కాస్ట్ EMI లను ఉపయోగించి కొత్తగా ప్రారంభించిన పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను వినియోగదారుడు కొనుగోలు చేయవచ్చు. మరియు ఫ్లిప్కార్ట్ ప్లస్ కస్టమర్లు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో 20 ఫ్లిప్ కార్ట్ నాణేలను రీడీమ్ చేయడానికి 1,000 రూపాయలు పొందవచ్చు.

YouTube మ్యూజిక్ ప్రీమియం
 

YouTube మ్యూజిక్ ప్రీమియం

కానీ లాంచ్ ఆఫర్లో భాగంగా మూడు నెలలు YouTube మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తుంది. దీని అర్థం పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL కొనుగోలు చేసిన వినియోగదారులు యూట్యూబ్ యొక్క విస్తారమైన కేటలాగ్ వీడియో,ఆడియో పాటలు, కవర్లు మరియు కచేరిలకు యాడ్-ఫ్రీ రూపంలో మూడు నెలల పాటు యాక్సిస్ పొందుతారు.ఒక వేల మీకు ఎక్సపీరియెన్స్ ఇష్టం లేకపోతే, Flipkart వినియోగదారులు 90 శాతం రెంట్ విలువ వద్ద కొనుగోలు చేసిన మూడు నెలల లోపల వారి పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్ఫోన్ల ను మార్పిడి చేసుకొనే అవకాశం ఇస్తుంది.

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

మీరు పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్ఫోన్లు ఫీచర్లకు ఖచ్చితంగా తెలియకపోతే ఇక్కడ మీకు శీఘ్ర గైడ్ ఉంది. గూగుల్ పిక్సెల్ 3a మరియు గూగుల్ పిక్సెల్ 3a స్మార్ట్ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్670 ప్రాసెసర్ శక్తిని అందిస్తాయి మరియు ఇవి 64GBఇంటర్నల్ స్టోరేజీ + 4GB RAM కలిగి ఉంటాయి. రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 9.0 పై నడుస్తాయి.వెనుక వైపు సోనీ IMX 363 పిక్సెల్ సెన్సార్ తో 12.2MP డ్యూయల్ కెమెరా మరియు ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంటాయి. పిక్సెల్ 3a స్మార్ట్ఫోన్లలో కెమెరా సెన్సార్ మరియు గూగుల్ పిక్సెల్ 3a XL స్మార్ట్ఫోన్లలో ఒకేలా ఉంటాయి. గూగుల్ పిక్సెల్ 3a మరియు గూగుల్ పిక్సెల్ 3a XL ప్రారంభ సమీక్ష సమయంలో వారు తక్కువ కాంతి షాట్లు సంగ్రహిస్తూ అరుదుగా ప్రదర్శించారు.రెండు పిక్సెల్ స్మార్ట్ఫోన్లు వేగవంతమైన ఛార్జింగ్ మద్దతు కోసం 18W USB-C పవర్ ఎడాప్టర్ తో వస్తాయి.


రెండు స్మార్ట్ఫోన్ల మధ్య తేడా కేవలం బ్యాటరీ మరియు డిస్ప్లే మాత్రమే. పిక్సెల్ 3a 5.6inch ఫుల్HD+gOLED పాటు 3000 mAh బ్యాటరీ మద్దతుతో వస్తుంది మరియు పిక్సెల్ 3a XL 6.0-inch ఫుల్HD+gOLED డిస్ప్లే తో పాటు 3700mAh బ్యాటరీతో వస్తుంది. కాబట్టి మీరు 60K లేదా 70K లార్జ్ హోల్ గొప్ప కెమెరా ఫోన్ కోసం చూస్తు ఉంటే పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్ఫోన్లు ఒక గొప్ప ఎంపిక.

 

Best Mobiles in India

English summary
google pixel 3a pixel 3a xl go on sale in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X