మీ ఫోన్ పోయిందా... గూగుల్‌కు చెబితే వెతికిపెడుతుంది

By Hazarath
|

కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు చేరువ అవుతున్న గూగుల్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో ముందు కొచ్చింది. దీని ద్వారా మీరు మీ పోయిన ఫోన్ ఆ చూకి తెలుసుకునేందుక వీలుంటుంది. మీరు పోయిన మీ ఫోన్ కోసం ప్రదేశాలన్నీ తిరగకుంగా గూగుల్ నుంచే దాన్ని కనిపెట్టవచ్చని చెబుతోంది. అదెలాగో చూద్దాం.

Read more: గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

పోయిన మీ ఫోన్ ఆచూకీ తెలుసుకోవడానికి ఇక కష్టపడాల్సిన పని లేదంటోంది ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్. దొంగిలించినా అలాగే అది మిస్సయినా గూగుల్ లో వెతకమని చెప్తోంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకోసం 'ఫైండ్ యువర్ ఫోన్' పేరున కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఈ సదుపాయంతో వినియోగదారులు కేవలం గూగుల్ సెర్స్ లో 'ఐ లాస్ట్ మై ఫోన్' అని టైప్ చేసి ప్రత్యేక సర్వీసును పొందొచ్చని సంస్థ వెల్లడించింది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ మై అకౌంట్ లో ఉండే ఫైండ్ యువర్ ఫోన్ ఫీచర్... ఐఫోన్ పోగొట్టుకున్నవారికి సహాయపడుతుందని, అయితే ఇంతకు ముందే 'యాపిల్ ఐ క్లౌడ్' లో ఉన్న 'ఫైండ్ మై ఐ ఫోన్' కు ఉన్న సామర్థ్యం ఈ 'ఫైండ్ యువర్ ఫోన్' లో లేదని గూగుల్ చెప్తోంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

తాము కొత్తగా ప్రవేశ పెట్టే ఫైండ్ యువర్ ఫోన్ వినియోగించుకోవాలనుకున్నవారు గూగుల్ ఖాతాలో సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ యాండ్రాయిడ్, ఐ ఫోన్, టాబ్లెట్ల జాబితా తో పాటు.. పోయిన ఫోన్ మీ సొంతం అయితే 'ఫైండ్ అండ్ లాక్' ఆప్షన్ చూపిస్తుందని దాంతో మీ ఫోన్ లాక్ చేసి అనంతరం వెతికేందుకు స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాల్సి ఉంటుందని గూగుల్ చెప్తోంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

కాగా ఈ ఫీచర్ జీ మెయిల్, గూగుల్ ఫోటో వినియోగదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

అలాగే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడ అవే ఐదు ఆప్షన్లు కనిపిస్తాయని, వారు మాత్రం లాక్ స్క్రీన్ పాస్ వర్డ్ సెట్ చేసుకున్నట్లే ముందుగానే ఫోన్లో పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చని, అలా కాని పద్ధతిలో ఫోన్ పోయిన తర్వాత కూడ ఫోన్ కు నోట్ పంపే అవకాశం ఉందని చెప్తోంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

ఫోన్ కు పేజ్ నుంచి కాల్ చేయడం వల్ల కూడ ఆండ్రాయిడ్ ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉందంటోంది. దీంతోపాటు గూగుల్ మై అకౌంట్ లోకి వెళ్ళేందుకు లేటెస్ట్ వర్షన్స్ లో వాయిస్ ఆప్షన్ ను కూడ చేర్చింది. దీంతో మీకు కావలసిన ఆప్షన్ ను మాటలతోనే ఎంచుకునే అవకాశం ఉంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

ఈ కొత్త ఆప్షన్ ను ముందుగా ఇంగ్లీష్ భాషలో మాత్రమే ప్రవేశ పెట్టామని, దీంతో ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడాల్సి వస్తుందని తెలిపింది. త్వరలో మిగిలిన భాషల్లో కూడ ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది.

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

గూగుల్ అదిరే ఫీచర్ : పోయిన మీ ఫోన్‌ వెతకడం ఇక సింపుల్

దీంతోపాటు గూగుల్ వినియోగదారులు త్వరలో తమ పేరును చెప్పి షార్ట్ కట్ ద్వారా అకౌంట్ లోకి ప్రవేశించే సౌకర్యాన్ని కూడ అందుబాటులోకి తేనుంది.

Best Mobiles in India

English summary
Here Write Lost an iPhone? Just Google 'I lost my phone' to begin the search

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X