గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

Written By:

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అధికంగా వాడే వర్షన్ ఆండ్రాయిడ్. ఆపిల్ ఐఓఎస్ కన్నా దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలతో ఆండ్రాయిడ్ వర్షన్లకు పేరు పెడుతూ వస్తున్న గూగుల్ ఈ సారి కొత్త వంటకం పేరుతో ముందుకొచ్చింది. రాబోయే వెర్షన్‌కు భారతీయ వంటకం 'నెయ్యప్పమ్‌' పేరు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.కేరళకు చెందిన ప్రసిద్ద వంటకం ఇది.

Read more: సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

గతేడాది గూగుల్ సీఈఓ భారత్ కు వచ్చినప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ కు భారతీయ వంటకం పేరు పెడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మళయాళీ వంటకం పేరును సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేరళకు చెందిన పలువురు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు 'నెయ్యప్పమ్‌'ను ఆండ్రాయిడ్‌ తాజా వెర్షన్‌కు పెట్టేలా ఓటు వేయాలంటూ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.

Read more :ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

కేరళ టూరిజం కూడా ఈ పేరునే సూచించింది. ఆండ్రాయిడ్. కామ్‌లో గూగుల్ నిర్వహిస్తున్న క్యాంపయిన్ లో కూడా ఈ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై కొందరు సాఫ్ట్‌వేర్ నిపుణులు మండి పడుతున్నారు. ఇది ఇండియాలో మార్కెట్ ను పెంచుకునే వ్యూహాంలో ఓ భాగమని వాదిస్తున్నారు. ఇప్పటిదాకా గూగుల్ ఆండ్రాయిడ్ వర్సన్లకు పెట్టిన పేర్లు ఏంటో మీరే చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

April 27, 2009న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 1. 5 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

September 15, 2009న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 1. 6 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

October 26, 2009న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 2.0,2.1 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

May 20, 2010న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 2.2-2.2.3 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

December 6, 2010న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 2.3-2.3.7 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

February 22, 2011 న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 3.0-3.2.6 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

October 18, 2011న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 4.0-4.0.4 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

July 9, 2012న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 4.1-4.3.1 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

October 31, 2013న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 4.4-4.4.4, 4.4W-4.4W.2 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

November 12, 2014న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 5.0-5.1.1 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

October 5, 2015న లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 6.0-6.0.1 వర్షన్

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

ఇంకా ప్రివ్యూ దశలో ఉంది.

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

అయితే ఇవి కాకుండా ఫస్ట్ రెండు పేర్లు లేకుండానే రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 1.0 అలాగే 1.1 పేరుతో ఇవి రిలీజయ్యాయి.

గూగుల్ నెయ్యప్పమ్ ఏంటో తెలుసా..?

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Next Android version is Neyyappam ? A traditional sweet of Kerala-India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot