ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

|

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో సమస్త సమచారాన్ని ఆ డివైస్‌లలో పదిలపరుచుకోగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్‌లను ఒక్క స్టోరేజ్ డివైస్‌లా మాత్రమే కాదు అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం.

(చదవండి: క్రేజీ కుర్రకారు కోసం 10 స్టైలిష్ మొబైల్ ఫోన్స్)

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో వ్యక్తిగత సహాయకారిగా ఉపయోగపడుతున్న స్మార్ట్‌ మొబైలింగ్ డివైస్‌లను సురక్షితంగా ఉంచుకోవల్సిన బాధ్యత వినియోగదారుల పై ఎంతైనా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేసేందుకు గూగుల్ చెప్పిన బెస్ట్ చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

(చదవండి: టాప్ 10 ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.8,000 ధరల్లో) )

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను తప్పనసరిగా ఆన్ చేసి ఉంచండి. అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను వెతకటంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు స్ర్కీన్ లాక్‌ను సెట్ చేయటం మరవకండి. స్ర్కీన్ లాక్‌ను సెట్ చేయటం వల్ల ఎవరు పడితే ఇతరులు మీ ఫోన్ ను తెరిచి చూసేందుకు ఆస్కారం ఉండదు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లోని డేటా భద్రంగా ఉంటుంది.Settings > Security > Encrypt phone

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

మీ ఫోన్ లాక్‌స్ర్కీన్‌ మీద మీ ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్‌ను జత చేయటం ద్వారా మీ ఫోన్ ను సలువుగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.Settings > Security > Owner info

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

అప్లికేషన్‌లను విశ్వసించతగ్గ సోర్సుల నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

మోసపూరిత వాణిజ్య ప్రకటనల పై క్లిక్ చేయకండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?

ఫోన్‌లోని డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Google shares some tips to keep your Android smartphone safe and private. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X