గూగుల్ వింతలు!
oi
-Staff
By Super
<ul id="pagination-digg"><li class="previous"><a href="/news/googles-little-known-fun-features-5.html">« Previous</a>
మూగ్ సింథసైజర్ (Moog Synthesiser):

సెర్చ్ ఇంజన్ జెయింట్ గుగూల్ ఆయా రంగాల్లో సేవలందించిన ప్రముఖ వ్యక్తుల సేవలను స్మరిస్తూ వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా గుగూల్ హోమ్ పేజీ పై వారి స్మృతులతో కూడిన డూడుల్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో భాగంగా ‘రాబర్డ్ ఆర్థర్ బాబ్ మోగ్’ 78వ పుట్టిన రోజును పురస్కరించుకుని సంగీతక కళాకారుల కోసం ఆయన ఆవిష్కరించిన ఎలక్ట్రానిక్ వాయిద్యం ‘మూగ్ సింథసైజర్’ను డూడుల్‌గా గుగూల్ తన హోమ్ పేజీలో అలంకరించింది. ఈ ఎలక్ట్ర్రానిక్ సంగీత పరికరాన్ని మీరు కూడా ప్లే చేసి చూడొచ్చు. పరికరంలో అమర్చిన 24 ‘కీ’లు వైవిధ్యభరితమైన సంగీతాన్ని విడుదల చేస్తాయి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/news/googles-little-known-fun-features-5.html">« Previous</a>
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications