మగ శిశువు అరుదైన డెలివరీ (ఫోటో)

Posted By:

మగ శిశువు అరుదైన డెలివరీ (ఫోటో)

గ్రీస్ దేశానికి చెందిన వైద్యులు అరిస్ ట్సిగ్రిస్ మగ శిశువు డెలవరీకి సంబంధించి ఓ అరుదైన ఫోటో గ్రాఫ్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ లోని శిశువు తల్లి కుడుపు నంచి బయటకు వచ్చినప్పటికి ఇంకా అమ్నియోటిక్ శాక్ లోనే ఉంది.అయితే ఇది బిడ్డకు ఏ మాత్రం ప్రమాదం కాదని అరిస్ వివరించారు. తల్లి కడుపులో ఎదుగుతున్న శిశువుకు అమ్నియోటిక్ శాక్ రక్షన వలయంలా ఏర్పడి సరిపడ ఉష్ణోగ్రతలను సమకూరుస్తుంది. సాధారంగా అమ్నియోటిక్ శాక్ డెలివరీ సమయంలోపగిలిపోతుంది. ఫేస్‌బుక్‌లో చెక్కర్లు కొడుతున్న ఈ అరుదైన ఫోటోగ్రాఫ్‌ను కొద్ది సమయంలో 8,000 మంది షేర్ చేసుకోవటం విశేషం.

సగటు కంప్యూటర్ యూజర్ నిమిషానికి ఏన్నిసార్లు రెప్పలార్పుతాడు..?, బిల్‌గేట్స్ ఇంటిని ఏలా డిజైన్ చేశారు..?, కంప్యూటర్ మౌస్ ఎప్పుడు పుట్టింది..?, టైపిస్ట్ చేతివేళ్లు ఎంత దూరం ప్రయాణిస్తాయ్..? బ్యానర్ ప్రకటనలు ఎప్పుడు పుట్టాయ్..? వంటి ఆసక్తికర అంశాలకు సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి. క్లిక్ చేయండి:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot