సాధించాం.. సాధిస్తూనే ఉన్నాం

Posted By:

టెక్నాలజీ మనుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ మన ఆధునిక జీవన శైలిలో ఓ భాగంగా మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజకు విస్తరిస్తుండటంతో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ రంగంలో మనం మరింత ముందుకు వెళుతున్నాం.భవిష్యత్ తరాలకు బలమైన బాటను వేసేంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషి అభివృద్థి చేస్తున్నాడు. కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రపంచంలో గత 10 సంవత్సరాలుగా చోటుచేసుకున్న అద్భుతమైన ఆవిష్కరణలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More: గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

2005లో యూట్యూబ్ ఆవిర్భావం

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

2006లో ఫేస్‌బుక్ ఆవిర్భావం

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

2006లో ట్విట్టర్ ఆవిర్భావం

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

2007లో ఐఫోన్ ఆవిర్భావం

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

అమెజాన్ కైండిల్ ఫైర్ (2007)

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

ఆండ్రాయిడ్ (2008)

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

గూగుల్ మ్యాప్స్ (2009)

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

యాపిల్ ఐప్యాడ్ (2010)

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

100 మిలియన్‌లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్‌లతో కళకళలాడుతున్న ఫోటో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్'కు గొప్ప చరిత్రే ఉంది. ఈ వెబ్‌సైట్‌ను తొలిగా అక్టోబర్‌లో 2010లో ప్రారంభించారు. ఈ ఫోటోషేరింగ్ అప్లికేషన్ ద్వారా మీరు చిత్రీకరించిన ఫోటోలను బంధుమిత్రులతో పంచుకోవచ్చు. 2013కు గాను ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ ఫోటోషేరింగ్ అప్లికేషన్‌గా గుర్తింపుతెచ్చుకుంది.

గడిచిన పదేళ్లలో మనిషి సాధించిన ఆవిష్కరణలు

మొట్టమొదటి ఎల్టీఈ నెట్‌వర్క్ (రోజెర్స్) - 2011

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Groundbreaking Technologies Released In The Last 10 Years. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot