USB Type-C అంటే ఏంటి..?
ఈ మధ్య రిలీజ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‍టాప్‌లలో USB Type-C port అనే స్పెసిఫికేషన్‌ను మనం వింటున్నాం. వాస్తవానికి, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు.
Read More : సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికి పట్టుకోవటం ఏలా?
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type-C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. అన్ని జబ్బులకు ఒకే ముందుకు అన్నట్టు USB Type-C port అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. ఈ పోర్ట్ డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.
Read More : స్మార్ట్‌ఫోన్ వెలుతురు అత్యంత ప్రమాదకరమా..?
ఈ టైప్ - సీ పోర్ట్ బైడైరక్షనల్ పద్ధతిలో పవర్ అలానే డేటాను సెండ్ చేయటంతో పాటు రీసీవ్ కూడా చేసుకుంటుంది. ఈ సదుపాయంతో రెండు డివైస్‌ల మధ్య డేటా అలానే పవర్‌ను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. Type-C port కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేకమైన అడాప్టర్‌కు HDMI, VGA, Display తదితర కనెక్షన్‌లను అనుసంధానించుకుని హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే Type-C port అందుబాటులోకి రావటం వల్ల ఇక పై ఎక్కువ కేబుల్స్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల కనెక్టువిటీ పనులను ఈ పోర్ట్ సింపుల్ గా చక్కబెట్టేస్తుంది.
Read More : ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఏలా..?
రెండు డివైస్ లను USB Type-C port ఆధారంగా కనెక్ట్ చేయాలంటే కచ్చితంగా ఆ రెండు డివైస్‌లు ఈ పోర్ట్‌ను కలిగి ఉండాలి. యాపిల్ కొత్త వర్షన్ ల్యాప్‌టాప్‌లతో పాటు రీసెంట్ విడుదలైన స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే USB Type-C portను కలిగిగ ఉన్నాయి.
Read More : నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్

విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్
విభిన్నమైన యూఎస్బీ పెన్‌డ్రైవ్ మోడల్స్


Click it and Unblock the Notifications








