Home
News

అప్పుడు, పోలీసుల విశ్వరూపం చూస్తాం!

పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు 10 సరికొత్త టెక్నాలజీలు త్వరలోనే విస్తృతరూపం దాల్చనున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లయితే పోలీసు నిఘా నేత్రం నుంచి నేరస్తులు తప్పించుకునేందుకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు. పోలీస్ పని వ్యవస్థనే పూర్తిగా మార్చేసే ఈ భవిష్యత్ టెక్నాలజీలను మీరు ఓ లుక్కేస్కోండి.

Read More: ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

సూపర్ రికగ్నైజర్స్

మనుషుల ముఖాలను గుర్తించటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ సూపర్ రికగ్నైజర్స్ తమ ఆసాధారణ తెలివితేటలతో నేరస్తులను ఇట్టే గుర్తించేస్తారు.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

రోబోటిక్ కాప్స్

రోబోటిక్ టెక్నాలజీ పై స్పందించే ఈ రోబో కాప్స్ నేరరహిత సమాజం కోసం పాటు పడగలవు. పోలీసులు నిర్వర్తించే అన్నిరకాల విధులను ఈ రోబో కాప్స్ నిర్వర్తిస్తాయి.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

డిజిటల్ ఆటోస్పై

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ టెక్నాలజీ అనుమానాస్పదంగా మృతి చెందిన వారి శరీరాలను 3డీ టెక్నాలజీ సాయంతో క్షుణ్నంగా జల్లెడ పడుతుంది.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

కార్నియల్ ఇమేజింగ్

ఈ కార్నియల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మనుషులను సలువుగా గుర్తించవచ్చు.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

క్విక్ డీఎన్ఏ ప్రొఫైలింగ్

ఎల్ జీసీ ఫారెన్సిక్స్ అనే సంస్థ డిజైన్ చేసిన రాపీడీఎన్ఏ సిస్టం, వ్యక్తి డీఎన్ఏ ప్రొఫైల్ ను ఓ గంటలోపే విశ్లేషించేస్తుంది.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

3డీ-ఐడీ

మృత దేహాలను గుర్తించటంలో ఈ 3డీ-ఐడీ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ ఫోర్స్ మొత్తానికి అందుబాటులో ఉండే ఎన్‌వై‌పీడీ2020 ప్రోగ్రామ్ పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటంలో కీలక భూమిక పోషిస్తుంది.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

అగ్రెషన్ ప్రెడిక్టింగ్ కెమెరాలు

డెవలెప్‌మెంట్ స్థాయిలో అగ్రెషన్ ప్రెడిక్టింగ్ కెమెరాలు నేరస్థుడి కదిలికలను మందుగానే పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

ట్రాకింగ్ బుల్లెట్స్

తప్పించుకుని పారిపోతున్న వాహానానికి ఓ ప్రత్యేకమైన జీపీఎస్ డివైస్‌ను షూట్ చేస్తారు. సదరు వాహనంలోకి చొచ్చుకుపోయే ఈ జీపీఎస్ డివైస్, వాహనం లోకేషన్‌‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు సూచిస్తుంది.

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

పోలీస్ వ్యవస్థనే మార్చేసే 10 భవిష్యత్ టెక్నాలజీలు

నెక్స్ట్-జెన్ హ్యాండ్‌కఫ్స్

మైక్రోఫోన్, కెమెరా ఇంకా ఇతర సెన్సార్ వ్యవస్థలను కలిగి ఉండే ఈ నెక్స్ట్-జెన్ హ్యాండ్‌కఫ్స్ నిందితుడిని పరవ్యేక్షించటంతో పాటు ప్రతిఘటించిన సమయంలో ఎలక్ట్రిక్ షాక్‌‍కు గురి చేస్తుంది.

Best Mobiles in India

English summary
Here Are 10 New Technologies That Every Future Cop Will Use. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X