ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

Posted By:

రోబోట్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో మనుషులతో మరింతగా మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోటిక్స్ అంతకంతకు అభివృద్థి చెందుతున్నప్పటికి అవి మనిషి చేతిలో కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన 10 రోబోట్‌లను ఇప్పుడు చూద్దాం...

Read More : సెప్టంబర్ 28న మరో యుగాంతం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

వాక్యుమ్ క్లీనర్ రోబోట్స్

ఈ రోబోట్ మీ ఇంటిని చకాచకా శుభ్రం చేసేస్తుంది. చాలా దేశాల్లో ఈ రోబోట్ అందుబాటులో ఉంది.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

గట్టర్ క్లీనర్

ఈ గట్టర్ క్లీనర్ రోబోట్ ఇంటి మూలన ఉన్న చెత్తను సులవుగా క్లీన్ చేసేస్తుంది.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

పూల్ క్లీనర్

ఈ రోబోట్‌లు స్విమ్మింగ్ ఫూల్స్‌ను సమర్థవంతంగా శుభ్రం చేసేస్తాయి.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

విండో క్లినింగ్ రోబోట్స్

వాక్యుమ్ క్లీనర్ తరహాలో ఉండే ఈ విండో క్లీనింగ్ రోబోట్ మీ ఇంటి కిటికీలను సలువుగా క్లీన్ చేసేస్తుంది.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

పింగ్ పాంగ్ రోబోట్స్

ఈ రోబోట్ మీ ఇంట్లో ఉంటే వేరొక పార్టనర్ అవసరలేకంగానే పింగ్ పాంగ్ గేమ్‌ను ఆడేయవచ్చు.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

రోబోటిక్ లాన్‌మూవర్

ఈ రోబోటిక్ లాన్‌మూవర్ మీ పెరటిని ఎప్పటికప్పుడు చదునుగా ఉంచుతుంది.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

టెలీప్రెసెన్స్ రోబోట్

ఈ టెలీప్రెసెన్స్ రోబోట్లు మీ ఇంటి సెక్యూరిటీ స్థాయిని మరింతగా బోలోపేతం చేస్తాయి. రెండు వేరియంట్‌లలో అందబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్‌సీడీతో మరొకటి ఎల్‌సీడీ లేకుండా.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

హోమ్ సెక్యూరిటీ రోబోట్స్

ఈ హోమో సెక్యూరిటీ రోబోట్స్ మీ ఇంటికి కాపలాగా ఉంటాయి. మీరు లేని సమయంలో ఇంట్లోకి అనుమానిత వ్యక్తులు చొరబడినట్లయితే ఇంటిని రిమోట్ కంట్రలో ఆధారంగా లాక్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందిస్తుంది.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

రోబో క్లాక్

ఈ రోబో క్లాక్ చాలా తెలివైనది. నిర్థేశిత సమయానికి మిమ్మల్ని ఓసారి మేలుకొల్పుతుంది. అప్పటికి మీరు నిద్రమత్తులో ఉన్నట్లయితే ఈ రోబో క్లాక్ శబ్థాన్ని మరింతగా పెంచి ఇంట్లో ఏదో ఒక మూలకు దూరేస్తోంది. అప్పుడు మీరు ఈ రోబో క్లాక్‌ను మీరు వెతికి మరి ఆఫ్ చేయవల్సి ఉంటుంది.

 

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

మినీ హ్యుమనాయిడ్స్

ఈ రోబోట్లు వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందిస్తూ చిన్నచిన్న పనులను చకచకా కానిచ్చేస్తాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Are 10 Robots Every Home Should Have. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot