వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
ప్రముఖ మొబైల్ మెసెంజర్ యాప్ వాట్సాప్‌ను 2009లో ఇద్దురు మాజీ - యాహూ ఉద్యోగులు అమెరికన్ బ్రెయిన్ ఆక్టన్, ఉక్రేనియన్ జాన్ కౌమ్‌లు ప్రారంభించారు. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వాట్సాప్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...
ఇంకా చదవండి: ప్రపంచపు మొట్టమొదటి సెల్ఫీ మ్యూజియమ్

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
వాట్సాప్ యూజర్ తన వాట్సాప్ అకౌంట్ ద్వారా ఆడియో ఫైల్స్, ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ ఇంకా కరెంట్ లోకేషన్‌లను షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
వాట్సాప్‌ను ఉపయోగించుకునే నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 700 మిలియన్లు, వీరిలో 70శాతం ముందు ఈ యాప్‌ను రోజు వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
వాట్సాప్‌లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 50.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
వాట్సాప్ ద్వారా సంవత్సరానికి 7.2 ట్రిలియన్ల మెసేజ్‌లు పంపబడుతున్నాయి.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
వాట్సాప్ ద్వారా పంపే సందేశాల సంఖ్య రోజుకు 30 బిలియన్ల కాగా, రిసీవ్ కాబుడుతున్న సందేశాల సంఖ్య 34 బిలియన్లు.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
వాట్సాప్ ద్వారా రోజుకు 700 మిలియన్ల ఫోటోలు షేర్ కాబడుతున్నట్లు అంచనా.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
నవంబర్ 2, 2014 నాటికి భారత్‌లో వాట్సాప్ యూజర్ల సంఖ్య 700 మిలియన్లు.

వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు
ప్రతి రోజు వాట్సాప్‌లో కొత్త నమోదవుతున్న యూజర్ల సంఖ్య సగటున 1 మిలియన్.


Click it and Unblock the Notifications








