ప్రపంచపు మొట్టమొదటి సెల్ఫీ మ్యూజియమ్

Posted By:

ఇప్పుడిక ఫిలిప్పిన్స్‌ను ‘సెల్పీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్'గా పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రపంచపు మొట్టమొదటి సెల్ఫీ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేసారు. దేశ రాజధాని మనీలాలో కొలువుతీరి ఉన్న ‘ఆర్ట్ ఇన్ ఐల్యాండ్' మ్యూజియమ్ లో చారిత్రాత్మక 3డీ మోడాల్ ఐకానిక్ పెయింటింగ్ లను ఏర్పాటు చేసారు. వీటితో అద్బుతమైన సెల్ఫీలను మీరు దిగేయచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు మొట్టమొదటి సెల్ఫీ మ్యూజియమ్

ఫిలిప్పిన్స్‌ రాజధాని మనీలాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి  సెల్ఫీ మ్యూజియమ్

సైలెంట్‌గా వచ్చిన సెల్ఫీ ట్రెండ్ పెద్ద సంచలనమే రేపుతోంది. సెల్ఫీ ఫోటోలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సెల్ఫీ ఫోటోల ట్రెండ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది. సెల్ఫీలను మరింత ఖచ్చితత్వంతో చిత్రీకరించుకునేందుకు ఇటీవల కాలంలో అనేక సెల్ఫీ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చేసాయి.

ఇంకా చదవండి: ఈ 10 యాప్స్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదుర్సే!!

English summary
Philippines: World's first selfie museum opened in Manila. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot