ఇది లక్ష కోట్ల వాట్సాప్ స్టోరీ..!

Posted By:

ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్‌‍ను 2009లో ఇద్దురు మాజీ - యాహూ ఉద్యోగులు అమెరికన్ బ్రెయిన్ ఆక్టన్, ఉక్రేనియన్ జాన్ కౌమ్‌లు ప్రారంభించారు. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు  (అప్పటి భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ 1,18,000 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. వాట్సాప్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

Read More : జరగబోయేది ముందేతెలిస్తే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏప్రిల్ 2015 నాటికి

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ఏప్రిల్ 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్ల సంఖ్య 800 మిలియన్లు

ఆ యూజర్లు భారత్‌లోనే ఉన్నారు

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌కు అత్యధిక మంది యాక్టివ్ యూజర్లు భారత్‌లోనే ఉండటం.

రోజుకు 10 లక్షల మంది

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో రోజుకు 10 లక్షల మంది కొత్తగా రిజిష్టర్ అవుతున్నారు.

ఒక్క రోజులో 30 బిలియన్‌ మెసేజ్‌లు

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

జనవరి 2015 లెక్కల ప్రకారం వాట్సాప్ ద్వారా ఒక్క రోజులో 30 బిలియన్‌లు మెసేజ్‌లు సెంట్ అలానే రిసీవ్ కాబుడున్నాయి.

వారానికి 195 నిమిషాలు

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో సగటు యూజర్ వారానికి 195 నిమిషాల పాటు గడుపుతున్నాడు.

గూగుల్ కూడా ట్రై చేసింది

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ కూడా ప్రయత్నించింది. గూగుల్ ఆఫర్ చేసిన డీల్ విలువ 10 బిలియన్ డాలర్లు.

డీల్ విలువ 1,18,000 కోట్లు

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

షేర్ అవుతోన్న సెల్ఫీలలో

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న సెల్ఫీలలో 27శాతం వాటా వాట్సాప్‌దే.

వాట్సాప్ ఫౌండర్ జాన్‌కౌమ్

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ఫౌండర్ జాన్‌కౌమ్ 2008లో ఫేస్‌బుక్ లో ఉద్యోగం కోసం ట్రై చేసాడు. అయితే అతనికి ఉద్యోగం దక్కలేదు.

ప్రపంచ ఎస్ఎంఎస్ వాల్యుమ్‌ను

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ప్రపంచ ఎస్ఎంఎస్ వాల్యుమ్‌ను వాట్సాప్ ఎస్ఎంఎస్ వాల్యుమ్ ఎప్పుడో అధిగమించేసింది.

ఉద్యోగుల సంఖ్య 55 మాత్రమే

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ మొత్తం ఉద్యోగుల సంఖ్య కేవలం 55 మాత్రమే. వారిలో 34 మంది ఇంజినీర్లు ఉన్నారు.

నెలకు 1000 మెసేజ్‌లు

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

సగటు యూజర్ వాట్సాప్ ద్వారా నెలకు 1000 మెసేజ్‌లను పంపుతున్నాడు.

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

నాసా వార్షిక బడ్జెట్ 17 బిలియన్ డాలర్లు కంటే వాట్సాప్ చాలా విలువైనది.

ఫిబ్రవరి 2015 లెక్కల ప్రకారం

వాట్సాప్ గురించి 15 ఆసక్తికర విషయాలు

ఫిబ్రవరి 2015 లెక్కల ప్రకారం వాట్సాప్ 6వ అత్యుత్తమ గ్లోబల్ బ్రాండ్ గా గుర్తింపును సొంతం చేసుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are some incredible facts about WhatsApp. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting