బెత్తెడంత కలర్ టీవీ..

Posted By:

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే బుల్లి వీడియో గేమ్ ప్లేస్టేషన్... వేళ్లతో పట్టుకోగలిగే సోనీ వీడియో కెమెరా... కీచైన్ మెమెరీ కార్డ్.. మినీగేమ్ బాయ్ ఇవన్ని ఆటవస్తువులనుకుంటే పొరబడినట్లే. పలువురి అభిరుచులకు అనుగుణంగా గాడ్జెట్ తయారీ కంపెనీలు మినీ గాడ్జెట్‌లను తయారు చేయటం జరిగింది. సాధారణ గాడ్జెట్‌లతో పోలిస్తే ఇవి తక్కువ పరిమణాన్నికలిగి కొత్త తరహా వాతావరణాన్ని మీ కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. ఈ చిన్నవైన సాంకేతిక పరికరాలు చూడటానికి ఆశ్చర్యకరంగాను పనిచేయటానికి విభన్నంగానూ ఉంటాయి.

Read More: ఎప్పుడు అదే యావ.. మానేదెలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

అతి చిన్న కలర్ టీవీ స్ర్కీన్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

అతి చిన్న కెమెరా ఫోన్  Xun-Chi 138

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

Space Cube, ప్రపంచపు అతి చిన్న కంప్యూటర్ 

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

Gen H-4, ప్రపంచపు అతిచిన్న వ్యక్తిగత హెలికాఫ్టర్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

ప్రపంచపు అతిచిన్న యూఎస్బీ స్టిక్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

microbot, ప్రపంచపు  అతిచిన్ని రోబోట్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

ప్రపంచపు అతిచిన్ని క్యామ్‌కార్డర్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

ప్రపంచపు అతిచిన్ని యూఎస్బీ బ్లూటూత్ అడాప్టర్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

ప్రపంచపు అతిచిన్ని మౌస్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

Mint V10, ప్రపంచపు అతిచిన్ని ప్రొజెక్టర్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

ప్రపంచపు అతిచిన్ని సోలార్ పవర్ వెహికల్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

ప్రపంచపు అతిచిన్ని డిజిటల్ కెమెరా

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

కీచైన్ మెమెరీ కార్డ్ కేస్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు


1జీబి యూఎస్బీ డ్రైవ్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు


వుడెన్ స్పీకర్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు

మినీ గేమ్ బాయ్

ప్రపంచపు అతిచిన్న గాడ్జెట్‌లు


ఎన్ఎక్స్‌పి సెమీ కండెక్టర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Are The 11 Smallest Gadgets In The World. Read More in Teugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot