రానున్న ఐ ఫోన్ 7 ఫీచర్స్ ఇవే

Posted By:

ఐ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే సంచలనాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు కొత్త కొత్త ఫోన్ లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను శాసిస్తోంది. ఇప్పటికే ఐ ఫోన్ 6 పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చి సత్తా చాటింది. అలాగే ఇప్పుడు ఐ ఫోన్ వన్ ప్లస్ పేరుతో మరో మొబైల్ రాబోతుంది. సెప్టెంబర్ లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో అందులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

Read more : యువరాజా సెల్ఫీలో యువరాణెక్కడ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెప్టెంబర్ లో మార్కెట్ లోకి

సెప్టెంబర్ లో మార్కెట్ లోకి

ఐ ఫోన్ 6 లాగే అది 6 వన్ ప్లస్ పేరుతో సెప్టెంబర్ లో మార్కెట్ లోకి రానుంది 

12 మెగా ఫిక్షల్ కెమెరా

12 మెగా ఫిక్షల్ కెమెరా

ఐఫోన్ 6 వన్ ప్లస్ మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి అయితే వాటన్నింటిని తిప్పి కొడుతూ ఐ ఫోన్ 6 వన్ ప్లస్ మార్కెట్లోకి వస్తోంది. ఇది 12 మెగా ఫిక్షల్ కెమెరాతో అదిరిపోయో టెక్నాలజీ ఫోటోలు తీయవచ్చు.

బాడీ కవర్

బాడీ కవర్

బాడీ కవర్ కూడా సూపర్ లుక్ తో అదిరిపోయో విధంగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా దాన్ని వంచుకోవచ్చు.

టచ్ ఫీచర్

టచ్ ఫీచర్

అన్ని స్మార్ట్ ఫోన్ల కన్నా ఈ ఫోన్ కే టచ్ ఫీచర్ లుక్ అదిరిపోయే విధంగా ఉంటుంది. కిందకి పైకి చాలా స్మూత్ గా టచ్ చేయవచ్చు.

గడ్డు పరిస్థతి

గడ్డు పరిస్థతి

ఇది సెప్టెంబర్ లో మార్కెట్ లోకి వస్తే మిగతా స్మార్ట ఫోన్లకు గడ్డు పరిస్థతి ఎదురయ్యే అవకాశం ఉంది. 

కమింగ్ సూన్

కమింగ్ సూన్

అదిరిపోయే టెక్నాలజీ, ఫ్రంట్ కెమెరాతోనే హెచ్ డి ఫోటోలు తీసేయొచ్చు..సో రెడీగా ఉండండి మరి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
It seems like it was barely yesterday that Apple was parading around the iPhone 6 and 6 Plus to world
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting