Just In
- 15 min ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 23 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Finance
Union Budget 2023: ఎర్ర చీరలో బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
- Sports
పాకిస్తాన్‌తో ఈజీ కాదు.. మా బౌలింగ్ ముందు టీమిండియా ఆగలేదు!
- News
Jewelery: మా బంగారం, జ్యువెలరీ షోరూమ్ ఓనర్లకు సినిమా చూపించిన ఐటీ శాఖ, అర్దరాత్రి సెకండ్ షో !
- Lifestyle
మీరు మీ శరీరానికి పని చెప్పడం లేదా? అది మీకు ఎంత పెద్ద ప్రమాదమో మీకు తెలుసా?
- Movies
Waltair Veerayya's 19 Days Collections కలెక్షన్ల జోష్ తగ్గిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి మూవీపై ఆ సినిమా దెబ్బ!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
నోకియా స్మార్ట్‌ఫోన్‌లతో స్టైలిష్ దుస్తులు
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతీది ఆసక్తే.. ముఖ్యంగా వినూత్న వస్త్రధారణ నేటి యువతను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఫ్యాషన్ పోకడలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఫ్యాషన్ ఫ్రింజీ విజేతల్లో ఒకరైన ఫ్యోడార్ గోలాన్.. కిన్ డిజైన్ ఇంకా నోకియా సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదర్చుకుని ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ దస్తును డిజైన్ చేసారు. లూమియా 1520 స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి రూపొందించిన ఈ ట్రెండీ స్మార్ట్‌ఫోన్ దుస్తును లండన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు.
సామ్‌సంగ్, సోనీ వంటి దిగ్గజ టెక్నాలజీ బ్రాండ్‌లు ఇప్పటికే తమ తమ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. మరోవైపు యాపిల్ తన ఐవాచ్ రూపకల్పన పై దృష్టిసారించింది. ఈ క్రమంలో నోకియా తమ మొదటి వర్షన్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి కసరత్తులు చేస్తున్నట్లు ఇంటర్నెట్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నోకియా స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఏ విధమైన సమచారం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే, ఈ వాచ్‌కు సంబంధించి తాజాగా రూపొందించిన కాన్సెప్ట్ డిజైన్ నోకియా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక రూమర్ మిల్స్ ద్వారా తెలియవస్తున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు బార్సిలోనా వేదికగా సాగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో నోకియా తన మొట్ట మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘నోకియా ఎక్స్'ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. నోకియా స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ డిజైన్‌లను వీక్షించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా స్మార్ట్‌ఫోన్‌లతో స్టైలిష్ దుస్తులు
నోకియా స్మార్ట్‌ఫోన్‌లతో స్టైలిష్ దుస్తులు
లూమియా 1520 స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి రూపొందించిన ఈ ట్రెండీ స్మార్ట్‌ఫోన్ దుస్తును లండన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470