కవరేజ్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు

Posted By:

ప్రయణాలు సరదాగా ఉన్నప్పటికి కొన్నికొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో మన ఫోన్ సిగ్నల్ నెట్‌వర్క్ కవరేజ్ స్థాయిని బట్టి వస్తూ పోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాల్స్ చేయటం కష్టతరంగా మారుతుంది.

Read More: ఈ 10 ఫోన్‌లు..2015కే బెస్ట్!

వాట్సాప్, స్కైప్, టాంగో, వైబర్ వంటి వాయిస్ ఓవర్ ఇంటర్నట్ ప్రోటోకాల్ సర్వీసులు ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికి మన ఫోన్‌లోని కాంటాక్ట్స్ కూడా ఆ విధమైన కమ్యూనికేషన్ వ్యవస్థను సపోర్ట్ చేయగలగినపుడే రిసీవర్‌కు సమాచారాన్ని సౌకర్యవంతంగా షేర్ చేయగలం. లేకుంటే ఈ విధమైన సమస్య కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

Read More: మీ ఊహకందని 30 ఆలోచనలు..!

కవరేజ్ లేకపోయినా కాల్స్ చేసుకునే సదుపాయన్ని ఆండ్రాయిడ్ యూజర్లకు చేరువ చేస్తూ ‘లిబాన్' (లైఫ్ ఈజ్ బెటర్ ఆన్) అనే కొత్త యాప్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే కవరేజ్ ఏరియాలో లేనప్పటికి మీ కాల్‌ను వై-ఫై లేదా మొబైల్ నెట్‌వర్క్‌ ద్వారా లిబాన్ యాప్ బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది. తద్వారా ల్యాండ్ లైన్ అలానే మొబైల్ ఫోన్‌లకు సాధారణ కాల్స్ చేసుకోవచ్చు. Libon యాప్ డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి

లిబాన్ యాప్ ద్వారా కవరేజ్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు

ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి  Libon యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత, మీ పేరు అలానే మీ ఫోన్ నెంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వండి.

 

నెల రోజల వ్యాలిడిటీతో కూడిన 30 నిమిషాల ఉచిత కాలింగ్

లిబాన్ యాప్ ద్వారా కవరేజ్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు

నెల రోజల వ్యాలిడిటీతో కూడిన 30 నిమిషాల ఉచిత కాలింగ్ మీకు యాక్టివేట్ అవుతుంది. మీ Libon యాప్‌లోకి కొత్త కాంటాక్ట్‌ను ఆహ్వానించిన ప్రతిసారీ 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్ మీకు జతవుతుంది

అదనపు కాల్స్ చేసుకొవాలంటే

లిబాన్ యాప్ ద్వారా కవరేజ్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు

ఈ యాప్ ద్వారా అదనపు కాల్స్ చేసుకొవాలంటే అందుబాటులో ఉన్న 10, 100, 200,400 నిమిషాల కాల్ ప్యాకేజీలను కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

రిసీవర్ లిబాన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ్సలిన అవసరం లేదు

లిబాన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చూకూరే లాభాలు

రిసీవర్ (మీ కాల్స్‌ను రిసీవ్ చేసుకునే వ్యక్తి) లిబాన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ్సలిన అవసరం లేదు.

అన్ని కాల్స్‌ను వై-ఫై లేదా మొబైల్ నెట్‌వర్క్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు

లిబాన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చూకూరే లాభాలు

అన్ని కాల్స్‌ను వై-ఫై లేదా మొబైల్ నెట్‌వర్క్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు.

ఫ్రీ కాల్స్ తో పాటు ఉచిత సందేశాలు

లిబాన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చూకూరే లాభాలు

లిబాన్ యాప్ ద్వారా ఫ్రీ కాల్స్ తో పాటు ఉచిత సందేశాలను పంపుకవోచ్చు.

ఎస్ఎంఎస్ డేటాను సింక్రనైజ్ చేసుకునే అవకాశం

లిబాన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చూకూరే లాభాలు

ఎస్ఎంఎస్ డేటాను సింక్రనైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తోంది.

కవరేజ్ ఏరియాలో లేనప్పటికి

లిబాన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చూకూరే లాభాలు

ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే కవరేజ్ ఏరియాలో లేనప్పటికి మీ కాల్‌ను వై-ఫై లేదా మొబైల్ నెట్‌వర్క్‌ ద్వారా లిబాన్ యాప్ బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది.

తద్వారా ల్యాండ్‌లైన్ అలానే మొబైల్ ఫోన్‌లకు సాధారణ కాల్స్ చేసుకోవచ్చు

లిబాన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా చూకూరే లాభాలు

తద్వారా ల్యాండ్‌లైన్ అలానే మొబైల్ ఫోన్‌లకు సాధారణ కాల్స్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's how to make calls without cell coverage. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot